మహేంద్ర నాథ్ పాండే
మహేంద్ర నాథ్ పాండే | |||
| |||
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | ప్రకాష్ జవదేకర్ | ||
కేంద్ర నైపుణ్యాభివృద్ధి , సమారంభకత శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2019 మే 31 – 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | ధర్మేంద్ర ప్రధాన్ | ||
తరువాత | ధర్మేంద్ర ప్రధాన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఉత్తర ప్రదేశ్ | 1957 అక్టోబరు 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | ప్రతిమ పాండే (m.1985) | ||
నివాసం | వారణాసి |
మహేంద్రనాథ్ పాండే (జననం 1957 అక్టోబరు 15) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. 2021 జూలై 7 నుండి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]పాండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పఖాన్పూర్ గ్రామంలో సుధాకర్ పాండే చంద్రావతి పాండే దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో పోస్ట్ గ్రాడుయేయేషన్ ఆ తరువాత పి. హెచ్. డి పట్టాలు పొందాడు.[1][2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]మహేంద్రనాథ్ పాండే 1985 ఫిబ్రవరి 8న ప్రతిమ పాండేని వివాహమాడాడు. వీరికి ఒక కుమార్తె.
రాజకీయ జీవితం
[మార్చు]దేశంలో ఎమెర్జెన్సీ సమయంలో పాండే అయిదు నెలలు జైలులో ఉన్నాడు. 1978 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చేరాడు.1991 లో పాండే మొదటిసారి ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 1996 లో రెండవసారి ఎన్నికయినప్పుడు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నాడు.
2014లో చందౌలీ నియోజకవర్గం నుండి మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు, 2019 మే 31న పాండే కేంద్ర నైపుణ్యాభివృద్ధి, సమారంభకత శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు. ఆ తరువాత 2021 జూలై 7నుండి ఇతను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ Sharma, Aman (1 September 2017). "BJP picks up Brahmin face Mahendra Nath Pandey to head UP unit ahead of LS polls". The Economic Times. Retrieved 9 March 2019.
- ↑ "ऐसे ही नहीं दी गई है महेंद्रनाथ पांडेय को उत्तर प्रदेश बीजेपी की कमान, इसके पीछे हो सकती है एक रणनीति" [Mahendra Nath Pandey has simply been not made BJP President of Uttar Pradesh, behind it there might be a strategy] (in హిందీ). NDTV. 1 September 2017. Archived from the original on 13 జూలై 2019. Retrieved 9 March 2019.