మహా వీర భీమసేన
స్వరూపం
మహా వీర భీమసేన (1963 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | జయకుమార్ పిక్చర్స్ |
---|---|
భాష | తెలుగు |
మహావీర భీమసేన లేదా సంపూర్ణ మహాభారతం 1963 జూలై 27న విడుదలైన తెలుగు సినిమా. జయకుమార్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ఎన్.ఎ.సుబ్బరామన్ దర్శకత్వం వహించాడు. టి.కె.భగవతి, పాల్ శర్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- టి.కె. భగవతి
- పాల్ శర్మ
- ఎస్.ఎ.అశోకన్
- నరసింహ భారతి
- చిత్తూరు వి.నాగయ్య
- జయశ్రీ
- ఎల్. విజయలక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎన్.ఎ.సుబ్బరామన్
- స్టూడియో: జయకుమార్ పిక్చర్స్
- ఛాయాగ్రాహకుడు: ఇ.ఎన్. బాలకృష్ణ
- ఎడిటర్: సి.హరిరావు
- స్వరకర్త: ఘంటసాల వెంకటేశ్వరరావు
- గీత రచయిత: అనిసెట్టి సుబ్బారావు
- సంభాషణ: అనిసెట్టి సుబ్బారావు
- సంగీత దర్శకుడు: ఘంటసాల వెంకటేశ్వర రావు
- గాయకుడు: పి.లీలా, ఘంటసాల వెంకటేశ్వర రావు, జె.వి.రాఘవులు, వసంత
- ఆర్ట్ డైరెక్టర్: ఇ. శ్రీనివాసన్
పాటల జాబితా
[మార్చు]1.చెలి నిన్ను పిలిచెనులే నాతో , గానం: పి.లీల, రచన:అనిశెట్టి సుబ్బారావు
2.ఈ జగతి నరజాతి నీతే నశించెనో , గానం.పి.లీల, రచన:అనిశెట్టి
3.ధర్మమూర్తులగు కర్మ వీరులకు జయమ్ము , గానం. ఘంటసాల , రచన:అనిశెట్టి
4.మల్లోకముల జయించు భూపాల నందగోపాలా, గానం.బి.వసంత బృందం, రచన:అనిశెట్టి
5.వందనమీదే నటరాజా అభివందనమిదే,, గానం.ఘంటసాల, రచన:అనిశెట్టి.
మూలాలు
[మార్చు]- ↑ "Mahaveera Bhimasena or Sampurna Mahabharathamu (1963)". Indiancine.ma. Retrieved 2020-09-04.
. 2. ఘంటసాల గళామృతము , కొల్లూరిభాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.