మహాత్మాగాంధీ విగ్రహం (హోస్టన్)
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
సంవత్సరం | 2004 |
---|---|
రకం | శిల్పం |
విషయం | మహాత్మాగాంధీ |
ప్రదేశం | హోస్టన్, టెక్సాస్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
29°43′16″N 95°23′18″W / 29.721156°N 95.388357°W |
మహాత్మా గాంధీ విగ్రహం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని టెక్సాస్ వద్ద హోస్టన్ లో ఉన్న హెర్మన్ పార్క్ వద్ద మెక్ గవర్న్ సెంటెన్నియల్ ఉద్యానవనం వద్ద నెలకొల్పబడింది. ఈ విగ్రహం భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, పౌరహక్కుల నాయకుడైన మోహందాస్ కరంచంద్ గాందీ స్మారకంగా 2004 అక్టోబరు 2న హర్మన్ పార్కులో అంకితం చేయబడింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ Hegstrom, Edward (October 2, 2004). "Statue dedicated to pacifist, leader Gandhi". Houston Chronicle. Retrieved October 23, 2015.
బాహ్య లింకులు
[మార్చు]- హ్యూస్టన్ సిటీ కౌన్సిల్‌కు ఓపెన్ లెటర్: హెర్మన్ పార్క్ గాంధీ విగ్రహాన్ని శాశ్వతంగా తొలగించడం Archived 2017-10-19 at the Wayback Machine, మైనారిటీస్ ఫర్ ఇండియా సంస్థ