మహంతేష్ కౌజాలగి
స్వరూపం
మహంతేష్ కౌజాలగి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2018 | |||
ముందు | విశ్వనాథ్ పాటిల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బైల్‌హోంగల్ | ||
పదవీ కాలం 1996 – 2004 | |||
ముందు | శివానంద కౌజాలగి | ||
తరువాత | జగదీష్ మెట్‌గూడ | ||
నియోజకవర్గం | బైల్‌హోంగల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1971 జనవరి 10 కర్ణాటక, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | శివానంద కౌజాలగి |
కౌజలగి మహంతేష్ శివానంద్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బైల్‌హోంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]మహంతేష్ కౌజాలగి 1971 జనవరి 10న జన్మించి, 2002లో ధార్వాడ్‌లోని కర్ణాటక విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మహంతేష్ కౌజాలగి తన తండ్రి శివానంద కౌజాలగి మరణాంతరం బైల్‌హోంగల్ నియోజకవర్గానికి జరిగిన 1996 ఉప ఎన్నికలో తొలిసారి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999 శాసనసభ ఎన్నికలలో జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మహంతేష్ కౌజాలగి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2004, 2008, 2013 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి తిరిగి 2018,[2] 2023 శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.