Jump to content

మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా

వికీపీడియా నుండి
మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా
దర్శకత్వంతిరుప‌తి రావు
రచనతిరుప‌తి రావు
మాటలురాధా మోహన్ గుంటి
నిర్మాతఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల
తారాగణం
ఛాయాగ్రహణంసిద్దార్థ స్వయంభూ
కూర్పురవితేజ గిరిజాల
సంగీతంసంజీవ్. టీ
నిర్మాణ
సంస్థలు
కామ్రేడ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్‌
విడుదల తేదీs
23 ఫిబ్రవరి 2024 (2024-02-23)(థియేటర్)
29 మార్చి 2024 (2024-03-29)( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా 2024లో విడుదలైన తెలుగు సినిమా. వంశీ నందిపాటి స‌మ‌ర్ప‌ణ‌లో కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల నిర్మించిన ఈ సినిమాకు తిరుప‌తి రావు దర్శకత్వం వహించాడు. అభినవ్ గోమఠం, వైశాలి  రాజ్, అలీ రెజా, మొయిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 ఫిబ్రవరి 10న విడుదల చేయగా[1], సినిమా ఫిబ్రవరి 23న విడుదలైంది.[2]

ఈ సినిమా మార్చి 29 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[3]

ఒక చిన్న పలెటూళ్లో మనోహర్ (అభినవ్ గోమఠం) పెయింటర్ అవ్వాల‌ని, అలాగే త‌న ఊరిలోనే దానిపై మంచి వ్యవహరం పెట్టి జీవితంలో సెటిల్ అవుదామని కలలు గంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఫ్లెక్సీల ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టాలని నిర్ణయించుకోగా అనేక సవాళ్లను ఎదురుకుంటాడు. మనోహర్ ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అస‌లు మనోహర్‌కు తాను క‌ల‌లు గన్న జీవితం దొరుకుతుందా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: కాసుల క్రియేటివ్ వర్క్స్
  • నిర్మాత: ఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరుప‌తి రావు
  • సంగీతం: సంజీవ్. టీ
  • సినిమాటోగ్రఫీ: సిద్దార్థ స్వయంభూ
  • ఎడిటర్: రవితేజ గిరిజాల
  • మాటలు: రాధా మోహన్ గుంటి
  • ప్రొడక్షన్ డిజైనర్: శరవణన్ వసంత్
  • పాటలు: కిట్టు విస్సాప్రగడ
  • గాయకులు: సిద్ శ్రీరామ్, హేమచంద్ర

మూలాలు

[మార్చు]
  1. Namaste Telangana (11 February 2024). "'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా నీలో'.. ఇంట్రెస్టింగ్‌గా ట్రైల‌ర్‌". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
  2. Eenadu (30 January 2024). "షేడ్స్‌ చూపించేది అప్పుడే". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
  3. Chitrajyothy (29 March 2024). "చ‌ప్పుడు లేకుండా.. ఓటీటీలోకి వ‌చ్చేసిన కామెడీ డ్రామా". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
  4. Sakshi (23 February 2024). "'మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా'మూవీ రివ్యూ". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
  5. Andhrajyothy (22 January 2024). "అభిన‌వ్ గోమఠం హీరోగా.. 'మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా'!". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
  6. Andhrajyothy (5 February 2024). "మస్త్‌ షేడ్స్‌తో హలో అమ్మాయి". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.

బయటి లింకులు

[మార్చు]