మసూమా జునైద్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మసూమా జునైద్ ఫరూఖీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కరాచీ, పాకిస్తాన్ | 1989 నవంబరు 21|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 60) | 2011 21 ఏప్రిల్ - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2011 24 నవంబర్ - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 23) | 2011 24 ఏప్రిల్ - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2012 29 ఆగస్టు - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006/07–2007/08 | కరాచీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009/10 | పాకిస్తాన్ విశ్వవిద్యాలయాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11 | జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ మహిళల క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12 | కరాచీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13 | సింధ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13 | జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ మహిళల క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 6 January |
మసూమా జునైద్ ఫరూఖీ (జననం 1889, నవంబరు 21) పాకిస్థాన్ మాజీ క్రికెటర్. ఎడమచేతి మీడియం బౌలర్‌గా రాణించింది. 2011, 2012లో పాకిస్తాన్ తరపున 10 వన్డే ఇంటర్నేషనల్స్, ఆరు ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో కనిపించింది. కరాచీ, పాకిస్తాన్ విశ్వవిద్యాలయాలు, జరాయ్ తారకియాతి బ్యాంక్ లిమిటెడ్, సింధ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]
కెరీర్
[మార్చు]వన్ డే ఇంటర్నేషనల్
[మార్చు]మసూమా 20211, ఏప్రిల్ 21న కొలంబోలో శ్రీలంకపై తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.[3]
ట్వంటీ20 ఇంటర్నేషనల్
[మార్చు]మసూమా 2010 చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో ఆడేందుకు ఎంపికైంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Masooma Junaid". ESPNcricinfo. Retrieved 6 January 2022.
- ↑ "Player Profile: Masooma Junaid". CricketArchive. Retrieved 6 January 2022.
- ↑ "Masooma Junaid". ESPNcricinfo.
- ↑ Khalid, Sana to lead Pakistan in Asian Games cricket event onepakistan. 29 September 2010. Retrieved 10 October 2010.
బాహ్య లింకులు
[మార్చు]- మసూమా జునైద్ at ESPNcricinfo
- Masooma Junaid at CricketArchive (subscription required)