మనో తంగరాజ్
Jump to navigation
Jump to search
టి. మనో తంగరాజ్ | |||
తరువాత | పి.టి.ఆర్. పళనివేల్ త్యాగరాజన్ | ||
---|---|---|---|
మిల్క్ & డెయిరీ అభివృద్ధి మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 11 మే 2023 | |||
ముందు | ఎస్.ఎం.నాసర్ | ||
సమాచార & సాంకేతిక మంత్రి
| |||
పదవీ కాలం 7 మే 2021 – 10 మే 2023 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 25 మే 2016 | |||
ముందు | పుష్ప లీలా అల్బన్ | ||
నియోజకవర్గం | పద్మనాభపురం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కరుంగల్, మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం తమిళనాడు ), భారతదేశం | 1967 జూన్ 1||
రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం | ||
తల్లిదండ్రులు | తంగరాజ్ (తండ్రి) | ||
పూర్వ విద్యార్థి | అన్నామలై యూనివర్సిటీ | ||
వెబ్‌సైటు | https://www.manothangaraj.com/ |
మనో తంగరాజ్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు పద్మనాభపురం శాసనసభ నియోజకవర్గం శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పనిచేసి, 2023 మే 11 నుండి పాలు & డెయిరీ అభివృద్ధి మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ Mint (11 May 2023). "Tamil Nadu cabinet reshuffle: Palanivel Thiaga Rajan loses finance portfolio" (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ Frontline (11 May 2023). "Tamil Nadu Cabinet reshuffle: PTR shifted to IT ministry, TRB Rajaa gets Industries" (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.