Jump to content

మనీషా సింగ్

వికీపీడియా నుండి
మనీషా సింగ్
మనీషా సింగ్


పదవీ కాలం
2023 డిసెంబరు 3 – ప్రస్తుతం
ముందు జైసింగ్ మరావి
నియోజకవర్గం జైసింగ్‌నగర్

పదవీ కాలం
2018 డిసెంబరు 11 – 2023 డిసెంబరు 3
ముందు జైసింగ్ మరావి
తరువాత జైసింగ్ మరావి
నియోజకవర్గం జైత్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1982 జులై 14
మధ్యప్రదేశ్
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం మధ్యప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకురాలు

మనీషా సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మనీషా సింగ్ 1982 జులై 14న మధ్యప్రదేశ్‌లో జన్మించింది. ఆమె మధ్యప్రదేశ్‌లోని అవధేష్ ప్రతాప్ సింగ్ యూనివర్శిటీ, రేవా నుండి పాలిటిక్స్‌లో ఎంఏ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

మనీషా సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 మధ్య ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జైత్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఉమా దుర్వేపై 4,216 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2] ఆమె 2023 శాసనసభ ఎన్నికలలో జైసింగ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి నరేంద్ర సింగ్ మారవిపై 37951 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  2. "Jaitpur Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
  3. "Jaisinghnagar Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
  4. "Madya Pradesh Assembly Election Results 2023 - Jaisinghnagar" (in ఇంగ్లీష్). Election Commission of India. 3 December 2023. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.