మనీషా ఈరభతిని
స్వరూపం
మనీషా ఈరభతిని | |
---|---|
జననం | మనీషా |
వృత్తి | గాయని |
క్రియాశీల సంవత్సరాలు | 2017- ప్రస్తుతం |
మనీషా ఈరభతిని తెలుగు సినిమా గాయని, నటి. ఆమె 2018 లో వచ్చిన మ్యూజిక్ వీడియో “అరుపు” పాటతో మంచి గుర్తింపు పొందింది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]మనీషా తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, హన్మకొండలో జన్మించింది. ఆమె చిన్నతనంలోనే వారి తల్లితండ్రులు ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లారు. ఆమె కాలిఫోర్నియాలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది.
సినీ జీవితం
[మార్చు]ఆమె 2013లో పాడుత తీయాగా కార్యక్రమంలో పాల్గొన్న తరువాత సంగీత వృత్తిని కొనసాగించడానికి 2014లో తిరిగి స్వదేశానికి వచ్చింది.
పాడిన పాటలు
[మార్చు]సినిమా పేరు | పాట | భాషా | |
---|---|---|---|
నేను లోకల్ | అరే ఎక్కడ ఎక్కడ | తెలుగు | [2] |
ఈ నగరానికి ఏమైంది | ఆగి ఆగి సాగే | తెలుగు | |
చల్ మోహన రంగా | మియామీ | తెలుగు | |
అమర్ అక్బర్ ఆంటోని | డాన్ బాస్కో | తెలుగు | |
బొమ్మ బ్లాక్‌బస్టర్ | రావే నువ్వు రయ్యే | తెలుగు | |
బ్రోచేవారెవరురా | వాగలాడి | తెలుగు | |
బ్రోచేవారెవరురా | చలనమే చిత్రము | తెలుగు | |
మహానుభావుడు | కిస్ మీ బేబీ | తెలుగు | |
జెంటిల్ మేన్ | సాటర్ డే నైట్ ఫీవర్ | తెలుగు | |
అంతరిక్షం | తేలిపో ..తేలిపో | తెలుగు | |
రాహు | లోకమంతా ఒక్కసారి | తెలుగు | |
సౌఖ్యం | అల్లరే ఆలా | తెలుగు | |
మార్షల్ | కల ఇలా | తెలుగు | |
నా లవ్ స్టోరీ | శ్రీమంతుడా సామంతుడా | తెలుగు | |
చల్ మోహన్ రంగ | మాయామి | తెలుగు | |
ఇంటిలిజెంట్ | నా సెల్‌ఫోన్ | తెలుగు | |
డిస్కోరాజా | డాన్ బాస్కో | తెలుగు | |
భీమ్లా నాయక్ | తెలుగు | [3] |
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- ↑ The New Indian Express (18 January 2017). "Best of Telugu songs in ONE smashingvideo- The New Indian Express". cms.newindianexpress.com. Archived from the original on 10 జూన్ 2021. Retrieved 10 June 2021.
- ↑ The Times of India (2018). "Telugu Song Arere Yekkada Sung By Naresh Iyer & Manisha Eerabathini | Telugu Video Songs - Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
- ↑ Andhra Jyothy (6 March 2022). "అదొక్కటే వంద పాటలతో సమానం". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.