మనస్ బాల్ సరస్సు
స్వరూపం
మానస్ బాల్ సరస్సు | |
---|---|
ప్రదేశం | సఫపోరా,గందర్బల్ జిల్లా, జమ్మూ కాశ్మీరు |
అక్షాంశ,రేఖాంశాలు | 34°15′N 74°40′E / 34.250°N 74.667°E |
సరస్సు రకం | మంచి నీటి సరస్సు |
పరీవాహక విస్తీర్ణం | 33 కి.మీ2 (13 చ. మై.) |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 5 కి.మీ. (3.1 మై.) |
గరిష్ట వెడల్పు | 1 కి.మీ. (0.62 మై.)[1] |
ఉపరితల వైశాల్యం | 2.81 కి.మీ2 (1.08 చ. మై.) |
సరాసరి లోతు | 4.5 మీ. (15 అ.) |
గరిష్ట లోతు | 13 మీ. (43 అ.) |
నీటి ఘనపరిమాణం | 0.0128 కి.మీ3 (0.0031 cu mi) |
ఉపరితల ఎత్తు | 1,583 మీ. (5,194 అ.) |
ప్రాంతాలు | కొండబాల్ |
మానస్ బల్ సరస్సు జమ్మూ కాశ్మీర్ లోని గందర్బల్ జిల్లాలో గల సఫపోరా ప్రాంతంలో ఉంది. మానస సరోవర్ పేరు మీదుగా దీనికి మనస్ బల్ అని పేరు వచ్చింది.[2]
పరిసరాలు
[మార్చు]ఈ సరస్సు చుట్టూ జరోక్బాల్, కొండబాల్, నెస్బాల్, గ్రాత్బాల్ అనే నాలుగు గ్రామాలు ఉన్నాయి.[3]
ప్రత్యేకత
[మార్చు]స్థానిక ప్రజలు ఈ సరస్సులో తామర మొక్కలను పెంచి వాటి వేరు, కాండాలను ఆహారంగా తీసుకుంటారు.[4]
ప్రయాణ మార్గాలు
[మార్చు]ఈ సరస్సు శ్రీనగర్ నుండి 30 కిలోమీటర్ల (19 మైళ్ళు) దూరంలో గందర్బల్ మీదుగా వెళ్లే దారిలో ఉంటుంది. కాశ్మీర్‌లోని అతిపెద్ద సరస్సు అయిన వులార్ సరస్సుకి వెళ్లే రహదారి ఈ సరస్సు గుండా సఫపోరా మీదుగా వెళుతుంది. సోన్‌మార్గ్ నుండి గందర్బాల్ ద్వారా మానస్ బాల్ కు చేరుకోవడం కూడా సులభం.[5][6] [2]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2011-10-09. Retrieved 2021-08-08.
- ↑ 2.0 2.1 http://kashmir-tourism.com/jammu-kashmir-lakes-mansabal-lake.htm, Manasbal Lake
- ↑ "Neglect, of Manasbal Lake". Greater Kashmir (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-03-13. Retrieved 2020-10-10.
- ↑ "Archived copy". Archived from the original on 2012-02-14. Retrieved 2012-04-25.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) Mansbal lake - ↑ "Archived copy". Archived from the original on 2012-03-03. Retrieved 2012-04-25.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) Manasbal Lake - ↑ http://www.mascottravels.com/kashmirlakes.htm kashmir lakes