మన ఊరి పాండవులు
స్వరూపం
(మనవూరి పాండవులు నుండి దారిమార్పు చెందింది)
మన వూరి పాండవులు (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బాపు |
నిర్మాణం | జయకృష్ణ |
కథ | ముళ్ళపూడి వెంకటరమణ |
చిత్రానువాదం | ముళ్ళపూడి వెంకటరమణ |
తారాగణం | కృష్ణంరాజు, గీత, రావుగోపాలరావు, మాగంటి మురళీమోహన్, ప్రసాద్ బాబు, చిరంజీవి, మాడా, అల్లు రామలింగయ్య, శుభ, భానుచందర్, కాంతారావు, సారథి, ఝాన్సీ, జయమాలిని, హలం శోభ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, పి.సుశీల |
గీతరచన | ఆరుద్ర, కొసరాజు |
సంభాషణలు | ముళ్ళపూడి వెంకటరమణ |
ఛాయాగ్రహణం | బాలు మహేంద్ర |
నిర్మాణ సంస్థ | జయ కృష్ణ మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మన వూరి పాండవులు బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ రచయితగా కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, రావుగోపాలరావు ప్రధానపాత్రల్లో నటించిన 1978 నాటి తెలుగు చలనచిత్రం.
విశేషాలు
[మార్చు]ఈ సినిమా మహాభారతానికి ఆధునిక కథనం. మొదట ఈ సినిమాను పుట్టణ్ణ కణగాల్ కన్నడలో పడువారళ్ళి పాండవరు పేరుతో తీశాడు. బాపు ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో సంజీవ్ కుమార్, మిథున్ చక్రవర్తి మొదలైన వారితో హమ్ పాంచ్ పేరుతో పునఃసృష్టించాడు.
పాటలు
[మార్చు]గీతం | రచన | గాయకులు |
---|---|---|
పిరికి మందు తాగి ఊరి నిదరోతుంది | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
జెండాపై కపిరాజురా గండరగండ లేవరా | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్, ఎమ్.ఎస్.రామారావు |
నల్లా నల్లని | కొసరాజు | జి.ఆనంద్, ఎస్.పి.శైలజ |
ఒరే పిచ్చి సన్నాసి ఇలా చూడి ఇలా చూడు ఇటుకేసి | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
సిత్రాలు సేయరో శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మంచికి చెడ్డకి పోరాటం మళ్ళా ఇదిగో ప్రారంభం | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
పాండవులు పాండవులు తుమ్మెదా మనవురి పాండవులు తుమ్మెదా | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి. ఆనంద్, ఎమ్మెస్ రామారావు |
స్వాగతం సుస్వాగతం | ఆరుద్ర | రావు గోపాలరావు, పి. సుశీల |