Jump to content

మట్టంపల్లి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°46′56″N 79°52′10″E / 16.782285°N 79.869500°E / 16.782285; 79.869500
వికీపీడియా నుండి
మట్టంపల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, మట్టంపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, మట్టంపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, మట్టంపల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°46′56″N 79°52′10″E / 16.782285°N 79.869500°E / 16.782285; 79.869500
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట జిల్లా
మండల కేంద్రం మట్టంపల్లి
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 210 km² (81.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 44,939
 - పురుషులు 22,579
 - స్త్రీలు 22,360
పిన్‌కోడ్ 508204

మట్టంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1] మండల కేంద్రం, మట్టంపల్లి. ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 48 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కోదాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మిర్యాలగూడ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మండల వివరాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44,939 - పురుషులు 22,579 - స్త్రీలు 22,360. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 210 చ.కి.మీ. కాగా, జనాభా 44,939. జనాభాలో పురుషులు 22,579 కాగా, స్త్రీల సంఖ్య 22,360. మండలంలో 11,924 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. యాటవాకిళ్ళ
  2. చన్నాయపాలెం
  3. వర్ధాపురం
  4. అల్లిపురం
  5. చౌటపల్లి
  6. మట్టంపల్లి
  7. పెద్దవీడు
  8. మట్టపల్లి
  9. గుండ్లపల్లి
  10. రఘునాథపాలెం

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]