Jump to content

మంత్ ఆఫ్ మధు

వికీపీడియా నుండి
మంత్ ఆఫ్ మధు
దర్శకత్వంశ్రీకాంత్ నాగోతి
రచనశ్రీకాంత్ నాగోతి
నిర్మాత
  • యస్వంత్ ములుకుట్ల
  • సుమంత్ దామ
తారాగణం
ఛాయాగ్రహణంరాజీవ్ ధరావత్
కూర్పురవికాంత్ పెరేపు
సంగీతంఅచ్చు రాజమణి
నిర్మాణ
సంస్థలు
కృషివ్‌ ప్రొడక్షన్‌, హ్యాండ్‌పిక్‌డ్‌ స్టోరీస్‌
విడుదల తేదీs
6 అక్టోబరు 2023 (2023-10-06)(థియేటర్)
3 నవంబరు 2023 (2023-11-03)(ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

మంత్‌ ఆఫ్‌ మధు 2023లో తెలుగులో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా. కృషివ్‌ ప్రొడక్షన్‌, హ్యాండ్‌పిక్‌డ్‌ స్టోరీస్‌ బ్యానర్స్‌పై యస్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 సెప్టెంబర్ 29న విడుదల చేసి[1], ట్రైలర్‌ను 2023 సెప్టెంబర్ 26న నటుడు సాయి ధరమ్ తేజ్ విడుదల చేయగా[2], సినిమాను అక్టోబర్ 06న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • నా తొలి చిన్నారి ప్రేమో , రచన: కృష్ణకాంత్, గానం.హరిచరణ్ శేషాద్రి , అదితి భావరాజు
  • ఓ నా మధు , రచన: శ్రీకాంత్ నాగోతి , గానం.కార్తీక్, యామిని ఘంటసాల
  • స్వ్యేచ్చా లేదు, రచన: కృష్ణకాంత్, గానం. ఆండ్రియా జెరేమియా

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్
  • నిర్మాత: యస్వంత్ ములుకుట్ల, సుమంత్ దామ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి[5]
  • సంగీతం: అచ్చు రాజమణి[6][7]
  • సినిమాటోగ్రఫీ: రాజీవ్ ధరావత్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రఘు వర్మ పేరూరి
  • ఎడిటర్: రవికాంత్ పేరేపు
  • ఆర్ట్: చంద్రమౌళి ఈతలపక
  • పాటలు: కే కే

మూలాలు

[మార్చు]
  1. A. B. P. (2 October 2022). "విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి, అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  2. Mana Telangana (26 September 2023). "'మంత్ ఆఫ్ మధు' ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయి: ట్రైలర్ లాంచ్ చేసిన తేజ్." Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  3. Namasthe Telangana (11 September 2023). "నవీన్‌ చంద్ర, స్వాతి రెడ్డి లుక్‌తో మంత్ ఆఫ్ మధు రిలీజ్‌ అప్‌డేట్‌". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  4. 10TV Telugu (25 September 2023). "కలర్స్‌ స్వాతితో పెళ్లి.. నిజం చెప్పిన హీరో నవీన్ చంద్ర." (in Telugu). Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Mana Telangana (12 September 2023). "ధైర్యం ఇచ్చే సినిమా". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  6. Nava Telangana (24 September 2023). "ఓ నా మధు." Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  7. Andhra Jyothy (24 September 2023). "ఓ మధు.. నీ ప్రేమలో". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.

బయటి లింకులు

[మార్చు]