Jump to content

మండువవారిపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 15°32′45.99″N 80°2′41.97″E / 15.5461083°N 80.0449917°E / 15.5461083; 80.0449917
వికీపీడియా నుండి
మండువవారిపాలెం
గ్రామం
పటం
మండువవారిపాలెం is located in ఆంధ్రప్రదేశ్
మండువవారిపాలెం
మండువవారిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°32′45.99″N 80°2′41.97″E / 15.5461083°N 80.0449917°E / 15.5461083; 80.0449917
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంఒంగోలు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

మండువవారిపాలెం, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

మండువవారిపాలెం మరి ఒక పేరు పాటిమీదపాలెం.

గ్రామ భౌగోళికం

[మార్చు]

అక్షాంశ రేఖాంశాలు: 15.545928,80.046426.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

చైతన్య సెంట్రల్ స్కూల్.

మౌలిక వసతులు

[మార్చు]

గ్రామం చిన్నదైననూ ఆర్థికంగా, విద్యాపరంగా గొప్ప పురొగతిని సాథించెను.

గ్రామం నందు కల సౌకర్యాలు

[మార్చు]
  • సిమెంట్ రహదారులు (1990)
  • కొళాయి సౌకర్యం (1985)
  • దూర వాణి (టెలిఫొన్)
  • తంత్రీ దూరదర్శిని (కేబుల్ టివి)

శుద్ధజల కేంద్రం

[మార్చు]

ఈ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శుద్ధజల కేంద్రానికి, 2015, నవంబరు-30వ తేదీనాడు భూమిపూజ నిర్వహించారు. ఈ కేంద్రానికి గ్రామానికి చెందిన కీ.శే.మండవ కోటయ్య, వెంకటసుబ్బమ్మల ఙాపకార్ధం, వారి కుమారుడు, వైద్యులు శ్రీ మండవ రాజేంద్రప్రసాద్, 8 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించారు. ఈ కేంద్రాన్ని 2016, ఫిబ్రవరి-14వ తేదీ ఆదివారం, రథసప్తమినాడు ప్రారంభించారు.

ఆనందనిలయం, వృద్ధాశ్రమం

[మార్చు]

ఈ గ్రామంలో కాకతీయసేవాసమితి ఆధ్వర్యంలో, దాతల సహకారంతో, నాలుగున్నర కోట్ల రూపాయల వ్యయంతో, నూతనంగా నిర్మించిన ఈ వృద్ధాశ్రమమాన్ని, 2016, ఫివరి-28వ తేదీనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి 2014, జనవరి-18న జరిగిన ఎన్నికలలో, శ్రీ దిగుమర్తి సోమయ్య, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ కోమటినేని ఉదయభాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 2016, ఫిబ్రవరిలో, శ్రీ దిగుమర్తి సోమయ్య తన సర్పంచ్ పదవికి రాజీనామా చేసారు. జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వుల ప్రకారం, ఉపసర్పంచిగా ఉన్న శ్రీ ఉదయభాస్కర్ ఇంచార్జ్ సర్పంచిగా బాధ్యతలు చేపట్టినారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీరాముల వారి దేవాలయం (1930)

గ్రామ ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]
  • శ్రీ మండవ రాజేంద్రప్రసాద్, వారి తమ్ముడు రాజా ఊరిలో మంచి పేరు గల వైద్యులు.
  • కీ.శే.కారుమూడి చెంచయ్య చౌదరి (1884-1949) ఊరిలో మంచి పేరు గల పెద్ద రైతు.
  • కీ.శే.కొమటినేని హనుమయ్య గారు, చెంచయ్య, సత్యం, రాములు, రాఘవ రావు, నరసింహం, సుబ్బారావు, కృష్ణ గారు

విశేషాలు

[మార్చు]
  1. మండువవారిపాలెం గ్రామం ఒంగోలు జాతి ఎద్దులకి చాలా ప్రసిద్ధి, చుట్ట పొగాకుకి చాల పేరు (పాటిమీద పొగాకు).
  2. గ్రామంలో మండువ, మారెళ్ల, కారుమూడి, కొమటినెని, ఆర్లే కుటుంబములు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]