మంజులా దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంజుల దేవి
పార్లమెంటు సభ్యురాలు, లోక్ సభ
In office
1957-1962
నియోజకవర్గంగోల్‌పారా, అస్సాం
వ్యక్తిగత వివరాలు
జననం(1912-01-05)1912 జనవరి 5
పిఠాపురం, గోదావరి జిల్లా, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా(ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, భారతదేశం)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిఅజిత్ నారాయణ్ దేవ్ (m. 1932)
సంతానం1

రాణి మంజుల దేవి ఒక భారతీయ రాజకీయవేత్త, పిఠాపురం మహారాజు కుమార్తె. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలిగా అస్సాం గోల్‌పారా నుండి భారత పార్లమెంటు దిగువసభ అయిన లోక్‌సభకు ఎన్నికయ్యింది. ఆమె మద్రాసులోని చర్చి పార్క్ కాన్వెంట్ లో చదువుకుంది. ఆమె 1932లో సిద్ధ్లీ రాజా అజిత్ నారాయణ్ దేవ్ ను వివాహం చేసుకుంది.[1][2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha Members Bioprofile". Lok Sabha. Retrieved 24 October 2017.
  2. Joginder Kumar Chopra (1 January 1993). Women in the Indian Parliament: A Critical Study of Their Role. Mittal Publications. pp. 465–. ISBN 978-81-7099-513-5. Retrieved 26 October 2017.
  3. The Indian Journal of Political Science. Indian Political Science Association. 1978. p. 72. Retrieved 26 October 2017.
  4. India. Parliament. Lok Sabha. Committee of Privileges (1957). Report. Lok Sabha Secretariat. p. 101. Retrieved 26 October 2017.
  5. Assam (India). Legislature. Legislative Assembly (1969). Assam Legislative Assembly Debates: Official report. p. 293. Retrieved 26 October 2017.