మంజరి ఫడ్నిస్
స్వరూపం
మంజరి ఫడ్నిస్ | |
---|---|
జననం | [1] ముంబై, భారతదేశం | 1984 జూలై 10
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
మంజరి ఫడ్నిస్ (ఆంగ్లం: Manjari Fadnis; 1984 జూలై 10) భారతీయ నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాలలో కూడా నటించింది. ఆమె 2008 హిందీ చిత్రం జానే తు... యా జానే నాలో తన నటనకు ప్రసిద్ధి చెందింది.[2] ఆమె నటించిన ప్రముఖ చిత్రాలు ఫల్తు (2006), జొక్కోమాన్ (2011), వార్నింగ్ (2013), గ్రాండ్ మస్తీ (2013), కిస్ కిస్కో ప్యార్ కరూన్ (2015), షార్ట్ ఫిల్మ్ ఖమాఖా (2016), బారోట్ హౌస్ (2019) మొదలైనవి చెప్పుకోవచ్చు.
బాల్యం
[మార్చు]ముంబైలోని మహారాష్ట్ర కుటుంబానికి చెందిన రుచి ఫడ్నిస్, భరత్ కుమార్ ఫడ్నిస్‌లకు మంజరీ 1984 జూలై 10న జన్మించింది. ఆమె తండ్రి భారత సైన్యంలో పనిచేశారు. మంజరి ఫడ్నిస్ తన ఏకైక తోబుట్టువు గగన్ ఫడ్నిస్‌తో కలిసి సిమ్లా, జమ్మూ, ఢిల్లీ, ముంబై, పూణే.. నగరాలలో పెరిగింది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]Year | Film | Role | Language | Notes |
---|---|---|---|---|
2004 | రోక్ సాకో తో రోక్ లో | సుహానా | హిందీ | అరంగేట్రం |
2006 | ఫాల్టు | టుక్టుకి | బెంగాలీ | |
2007 | ముంబై సల్సా | మాయా చందోక్ | హిందీ | |
2008 | జానే తూ... యా జానే నా | మేఘనా పరియార్ | స్టార్‌డస్ట్ అవార్డ్ ఫర్ బ్రేక్‌త్రూ పెర్ఫార్మెన్స్ – ఫిమేల్ కైవసం | |
సిద్ధు ఫ్రం సికాకుళం | శైలజా రెడ్డి | తెలుగు | ||
2009 | ముత్తిరై | ఆర్తి | తమిళం | |
2010 | ఇంకోసారి | శృతి | తెలుగు | |
శుభప్రదం | ఇందు | |||
2011 | శక్తి | గౌరీ | ||
జొక్కోమోన్ | కిట్టు | హిందీ | ||
2012 | ముంజనే | పవిత్ర | కన్నడం | |
I M 24 | కనక్ | హిందీ | ||
2013 | గ్రాండ్ మస్తీ | తులసి చావ్లా | ||
వార్నింగ్ | సబీనా సన్యాల్ | |||
2014 | మిస్టర్ ఫ్రాడ్ | ప్రియా | మలయాళం | |
2015 | కిస్ కిస్కో ప్యార్ కరూన్ | జుహీ రామ్ పంజ్ | హిందీ | |
2016 | వాహ్ తాజ్ | సునంద | ||
సర్వ్ మంగళ్ సావధాన్ | వృశాలి | మరాఠీ | ||
2017 | జీనా ఇసి కా నామ్ హై | అలియా | హిందీ | |
2018 | నిర్దోష్ | షానాయ గ్రోవర్ | ||
బా బా బ్లాక్ షీప్ | ఏంజెలీనా మోరిస్ | |||
2019 | బారోట్ హౌస్ | భావన బారోట్ | ||
2021 | స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్ | సలోని | ||
2022 | అదృశ్య | కథానాయకుడు | మరాఠీ |
మూలాలు
[మార్చు]- ↑ "Happy Birthday Manjari Fadnis: 5 drop-dead gorgeous photos of the actress we can't get over". The Times of India (in ఇంగ్లీష్). 10 July 2020. Retrieved 15 July 2022.
- ↑ "అమ్మమ్మ నిజమైన స్ఫూర్తి : కూ లో తెలిపిన మంజరి ఫడ్నిస్ | Prabha News". web.archive.org. 2023-02-03. Archived from the original on 2023-02-03. Retrieved 2023-02-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)