Jump to content

మంచు కురిసే వేళలో

వికీపీడియా నుండి

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో 1988లో విడుదలైన అభినందన సినిమాలోని పాట. ఈ పాటను ఆచార్య ఆత్రేయ రచించగా ఇళయరాజా సంగీతాన్నందించాడు[1]. సినిమాలో కార్తీక్, శోభన లు నటించిన ఈ పాటకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి లు పాడారు. ఇది ప్రేమ, కాల్పనిక సాహిత్యం నకు చెందిన పాట.[2] ఈ పాట ప్రజాదరణ పొందింది. దీనితో పాటు ఈ చిత్రంలోని పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. కొన్ని ప్రేమ పాటలు శ్రోతలకు ఒక ఉహ లోకంలోకి తీసుకేలుతాయి. అటువంటి పాటలలో ఇది ఒకటి.[3]

మంచు కురిసే వేళలొ మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ||

నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రెమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మెనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో యెమితా సొంపులో ||

మొలకసిగ్గూ బుగ్గలో మొదతి ముద్దూ యెప్పుదో
మన్మధునితో జన్మవైరం చతినపుదో
ఆరిపొని తాపము అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడొ||

మూలాలు

[మార్చు]
  1. K, SubbaRao. "Manchu Kurise Velalo Song Lyrics from Abhinandana | Karthik, Shobana". TeluguLyrics2u. Retrieved 2020-08-29.[permanent dead link]
  2. ".: Musicologist Raja | Exclusive Telugu Lyrics Website | Telugu Film Songs Reviews:". rajamusicbank.com. Retrieved 2020-08-29.
  3. arun (2018-12-08). "మంచు కురిసే వేళలొ మల్లె విరిసేదెందుకో!". www.hmtvlive.com. Retrieved 2020-08-29.

బాహ్య లంకెలు

[మార్చు]