భ్రాంతి మదలంకారం
స్వరూపం
భ్రాంతి మదలంకారం తెలుగు భాషలో ఒక విధమైన అలంకారం.
- లక్షణం
- ఒక దానిని చూచి మరొకటిగా భ్రమించినచో అది భ్రాంతిమత్ అలంకారం లేదా భ్రాంత్యలంకారం.
- ఉదాహరణ
- ఈ మదించిన తుమ్మెద నీ వదనమును పద్మమని తలంచుచున్నది.
- వివరణ
- ముఖాన్ని కమలంగా తుమ్మెద భ్రమించినదని కవి చమత్కారం.
ఆనాటి దుమ్ములగొండే అనుభవం జీవితంలో ఘనమైన భ్రాంతిమదలంకారం : చాసో (చాగంటి సోమయాజులు) గారి ఒకానొక కధలో ఈ అలంకార ప్రస్తావన వుంది.
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |