భైషజ్యగురు బుద్ధుడు
Jump to navigation
Jump to search
భైషజ్యగురు (Bhaisajyaguru), మహాయాన బౌద్ధులు పూజించే అనేక బుద్ధుల స్వరూపాలలో ఒకడు. ఇతన్ని పూర్తి పేరు భైషజ్యగురు వైడూర్య ప్రభుడు. ఈ బుద్ధుడు వ్యాధులను నివృత్తి చేస్తాడు అని మహాయాన బౌద్ధుల నమ్మకము. అందుకీ ఇతనికి ఔషధ బుద్ధుడు అని మరోక పేరు ఉంది. జపాన్లో ఈ బుద్ధుని యకూషి అని అంటారు.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e8/Standing_Gilt-bronze_Bhaisajyaguru_Buddha_of_Baengnyulsa_Temple%28%EB%B0%B1%EB%A5%A0%EC%82%AC_%EA%B8%88%EB%8F%99%EC%95%BD%EC%82%AC%EC%97%AC%EB%9E%98%EC%9E%85%EC%83%81%29.jpg/200px-Standing_Gilt-bronze_Bhaisajyaguru_Buddha_of_Baengnyulsa_Temple%28%EB%B0%B1%EB%A5%A0%EC%82%AC_%EA%B8%88%EB%8F%99%EC%95%BD%EC%82%AC%EC%97%AC%EB%9E%98%EC%9E%85%EC%83%81%29.jpg)
ఈ బుద్ధుని లోకము వైడూర్య నిర్భాసము.
మంత్రములు
[మార్చు]బైషజ్యగురు బుద్ధుని మంత్రాన్ని నమ్మకముతో ఉచ్చారణము చేస్తే అన్ని వ్యాధులను తీరుస్తుందని బౌద్ధుల నమ్మకము. ఈ బుద్ధుని మంత్రమును ఔషధ బుద్ధుడు ధారణీ అని అంటారు. ఆ మంత్రము:
- ఓం నమో భగవతే భైషజ్యగురు వైడూర్య ప్రభరాజాయ తధాగతాయ అర్హతే సమ్యక్సం బుద్ధాయ
- తద్యథా: ఓం
- భైషజ్యే బైషజ్యె భైషజ్య సముద్గతీ స్వాహా
ఈ మంత్రము అంతిమ భాగాన్ని కొన్ని మార్పులుతో ఔషధ బుద్ధుని హృదయ మంత్రము అని అంటారు
- తద్యథా: ఓం
- భైషజ్యే భైషజ్యే మహాభైషజ్యే భైషజజ్యే రాజసముద్గతే స్వాహా
షింగోన్ బైద్ధములో కింది మంత్రాన్ని ప్రయోగిస్తారు
- ఓం హురు హురు చండాళి మాతంగి స్వాహా
బయటి లింకులు
[మార్చు]- భైషజ్యగురు గురించిన వీడియూ
- ఔషధ బుద్ధుని పూజా వివరాలు
- భైషజ్యగురు మంత్రము సిద్ధం లిపి మరియుతిబెత్ లిపిలో