Jump to content

భాస్కర్‌రావు ఖట్‌గాంకర్

వికీపీడియా నుండి
భాస్కరరావు పాటిల్ - ఖట్‌గాంకర్
భాస్కర్‌రావు ఖట్‌గాంకర్


పదవీ కాలం
1998 – 2014)
ముందు గంగాధరరావు దేశ్‌ముఖ్ కుంటూర్కర్
తరువాత దిగంబర్ బాపూజీ పవార్ పాటిల్ & అశోక్
నియోజకవర్గం నాందేడ్

పదవీ కాలం
1990 – 1999
ముందు కుంటూరుకర్ గంగాధరరావు మోహనరావు దేశ్‌ముఖ్
తరువాత తక్కర్వాడ్ గంగారాం పోశెట్టి
నియోజకవర్గం బిలోలి

పదవీ కాలం
2004 – 2009
ముందు గంగారామ్ ఠక్కర్వాడ్
తరువాత రావుసాహెబ్ అంతపుర్కర్
నియోజకవర్గం డెగ్లూర్

మహారాష్ట్ర సహ-ఆపరేషన్, హోం (జైలు), గ్రామీణాభివృద్ధి & పునరావాస శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
1991 – 1993

వ్యక్తిగత వివరాలు

జననం (1944-07-23) 1944 జూలై 23 (వయసు 80)
ఖట్గావ్, బిలోలి తాలూకా , నాందేడ్ జిల్లా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (సెప్టెంబర్ 2024-ప్రస్తుతం), (2021-2024) & (2021కి ముందు)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (ఫిబ్రవరి 2024-సెప్టెంబర్ 2024) & (2014-2021)
తల్లిదండ్రులు బాపురావ్ పాటిల్, మంజులాబాయి
జీవిత భాగస్వామి తారాబాయి పాటిల్
సంతానం మాజీ ఎమ్మెల్యే అభియంత భాస్కరరావు పాటిల్ ఖట్గాంకర్
నివాసం రాజేంద్ర నగర్, నాందేడ్
మూలం [1]

భాస్కర్‌రావు బాపురావ్ ఖట్గాంకర్ పాటిల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, నాందేడ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

భాస్కర్ రావు మామ దివంగత శంకర్‌రావ్ చవాన్, భారత ప్రభుత్వంలో మాజీ హోంమంత్రి, బావమరిది అశోక్ చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.

ఇతర పదవులు

[మార్చు]

1. వ్యవస్థాపక చైర్మన్ - గోదావరి మనర్ సహకరి సఖర్ కార్ఖానా, నాందేడ్

2. వ్యవస్థాపక చైర్మన్- శ్రీ నర్సింహా కాటన్ స్పిన్నింగ్ మిల్ లిమిటెడ్, ఖానాపూర్, నాందేడ్

3. ఛైర్మన్, నాందేడ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నాందేడ్

4. వైస్-ఛైర్మన్, మహారాష్ట్ర స్టేట్ కాటన్ ప్రొడ్యూసర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, 1986-1988

5. అధ్యక్షుడు, మహారాష్ట్ర స్టేట్ షుగర్ ఫెడరేషన్ లిమిటెడ్, 2001-2002

6. వైస్ ప్రెసిడెంట్, మహారాష్ట్ర స్టేట్ షుగర్ ఫెడరేషన్ లిమిటెడ్.

7. డైరెక్టర్ - నాందేడ్ కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్

8. డైరెక్టర్ - ప్రీమియర్ కో-ఆపరేటివ్ ప్రింటర్స్; (iii)

9. డైరెక్టర్ - స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, 1971-1976

10. డైరెక్టర్ - మరఠ్వాడా గ్రామీణ బ్యాంక్, 1976-1982

11. డైరెక్టర్ - నాందేడ్ కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్

12. డైరెక్టర్ - మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, 1986-1991

13. వ్యవస్థాపకుడు - గోదావరి మనార్ ఛారిటబుల్ ట్రస్ట్

14. సభ్యుడు, గవర్నింగ్ కౌన్సిల్, శ్రీ గురు గోవింద్ సింగ్‌జీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 1983-1991

మూలాలు

[మార్చు]
  1. "Indian Loksabha website archives". Archived from the original on 2018-07-08. Retrieved 2024-08-28.
  2. "Maharashtra Assembly Election Results in 1990". www.elections.in. Retrieved 2018-07-08.
  3. "Maharashtra Assembly Election Results in 1995". www.elections.in. Retrieved 2018-07-08.
  4. "Maharashtra Assembly Election Results in 2004". www.elections.in. Retrieved 2018-07-08.