భాస్కరరావు
స్వరూపం
- గొడవర్తి భాస్కరరావు గా జన్మించిన ఎల్లోరా జానపద గేయసాహిత్య పరిశోధకుడిగా, సంకలనకర్తగా, పత్రికా రచయితగా, సంపాదకుడిగా సుప్రసిద్ధుడు
- చందు భాస్కరరావు రంగస్థల నటులు, హరిదాసులు.
- నాదెండ్ల భాస్కరరావు, కాంగ్రేసు పార్టీ కి చెందిన పార్లమెంటు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.
- నిమ్మలూరి భాస్కరరావు
- వి.భాస్కరరావు, తెలుగు సినిమా దర్శకులు.
- బి.భాస్కరరావు, తెలుగు సినిమా దర్శకులు.
- టి.భాస్కరరావు - రాజ్యసభ సభ్యుడు, భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి, జిల్లా కలెక్టరు