భార్య (సినిమా)
స్వరూపం
భార్య1968 న విడుదలైన తెలుగు చిత్రం.కౌముది ఫిల్మ్స్ బ్యానర్ ఫై మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు . ఈ చిత్రంలో శోభన్ బాబు ,కృష్ణకుమారి , నాగభూషణం , వాణీశ్రీ , మొదలగు వారు నటించారు.సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు.
భార్య (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ప్రకాశరావు |
నిర్మాణం | ఎం.ఎస్.రెడ్డి |
తారాగణం | కృష్ణకుమారి, నాగభూషణం |
సంగీతం | మాస్టర్ వేణు |
నిర్మాణ సంస్థ | కౌముది ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]పాటలు
[మార్చు]- అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యో పరితాపం - పి.బి.శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ
- ఇంటికన్నా గుడి పదిలం ఇది విలాసాల నిలయం - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
- ఎట్టి మహాపరాధముల నేనొనరించితి నొక్కో పూర్వమందెట్టి (పద్యం) - ఎస్. జానకి
- చక్కని లేజవరాలు పక్కున నవ్విన చాలు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: అనిసెట్టి
- చీటికి మాటికి చిటపటలాడిన చిన్నది ఇపుడేమన్నది - ఘంటసాల,పి.సుశీల - రచన: మల్లెమాల
- దేవుడిచ్చిన కాన్కవు మనిషి విడిచిన మమతవు - పి.సుశీల - రచన: కొండమాచార్యులు
- నిన్న చూసింది - యీ అరుణకాంతులే - గానం: పి.సుశీల; రచన: సముద్రాల రాఘవాచార్య
- వయసంటే ఏమనుకున్నావు కోడెనాగు వంటిది - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆత్రేయ