భారత మంత్రులు
Jump to navigation
Jump to search
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/8/89/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4_%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%81.jpg/220px-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4_%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%81.jpg)
భారత మంత్రులు ఒక చారిత్రక పుస్తకం. దీనిని ముదిగొండ నాగలింగశాస్త్రి రచించారు.దీనిని మద్రాసులోని శారద ముద్రాక్షరశాలలో 1937 ప్రచురించబడింది.[1] ఇందులో భారతదేశ చరిత్రలో ప్రసిద్ధిచెందిన మంత్రులు, వారు సాధించిన ఘనకార్యాలు గురించిన వివరాలు విపులంగా చర్చించబడినవి.[2]
మంత్రుల చరిత్రలు
[మార్చు]- యౌగంధ రాయణుడు : ఈ మంత్రి ప్రతిభా విశేషములు ఉదయుని చరిత్రమున ఉంది. ఈతని చరిత్రనును ప్రతిజ్ఞా యౌగంధరాయణం మొదలగు భాస మహాకవి నాటకాల నుండి గ్రహింపబడ్డాయని రచయిత పుస్తకం ముందుమాటలో తెలిపాడు.
- చాణుక్యుడు: చాణక్యుని గురించి ముద్రారాక్షసం అనే గ్రంధం నుండి సమాచారాన్ని ఈ పుస్తకంలో చేర్చడం జరిగింది.
- యుగంధరుడు: యుగాంధరుని ప్రతిభ గూర్చి ప్రతాపరుద్ర చరితం నుండి గ్రహించబడింది.
- తిమ్మరసు మంత్రి
మూలాలు
[మార్చు]- ↑ ముదిగొండ నాగలింగశాస్త్రి (1937). భారత మంత్రులు.
- ↑ "భారత మంత్రులు by ముదిగొండ నాగలింగశాస్త్రి". books.readingbharat.com. Archived from the original on 2021-04-29. Retrieved 2021-04-29.