భారతదేశపు చట్టాలు 0161 - 0180
స్వరూపం
భారతదేశపు చట్టాలు
[మార్చు]వరుస నెం. | చట్టము పేరు | వివరాలు | చట్టమైన తేది | మంత్రిత్వ
శాఖ |
---|---|---|---|---|
0161 | మెరైన్ ప్రాడక్ట్స్ ఎక్ష్‌పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ చట్టము, 1972 | సముద్ర (లేదా 'జల') ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ చట్టము, 1972 (MPEDA ఎంపెడా చట్టము). | 1972 | |
0162 | ఎనిమీ ప్రాపర్టీ చట్టము, 1968 | శత్రువుల ఆస్తుల చట్టము, 1968 (యుద్ధాలు జరుగుతున్నప్పుడు, శత్రు దేశాల ఆస్తులు, మన వశమైనప్పుడు, స్వాధీనం చేసుకునే విధానం గురించిన చట్టము, 1968. | 1968 | |
0163 | టొబాకో బోర్డ్ చట్టము, 1975 | పొగాకు బోర్డ్ (సంస్థ) చట్టము, 1975 | 1975 | |
0164 | ఎక్ష్‌పోర్ట్ (క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్) చట్టము, 1963 | ఎగుమతి (నాణ్యత, పరిశీలన) చట్టము, 1963 (మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే వస్తువుల నాణ్యతను పరిశీలించటానికి అధికారమిచ్చే చట్టాము) | 1963 | |
0165 | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసెల్లేనియస్ ప్రావిజన్స్ చట్టము, 1952 | ఉద్యోగుల భవిష్య నిధి మరి చిల్లర విషయాల గురించిన చట్టము, 1952 | 1952 | |
0166 | ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ చట్టము, 1948 | కార్మికుల ప్రభుత్వ భీమా చట్టము, 1948 | 1948 | |
0167 | డిజైన్స్ చట్టము, 1911 | డిజైన్ల చట్టము, 1911 (రూపు రేఖలు కూర్చి తయారుచేసే చిత్తరువు లేక పటము) | 1911 | |
0168 | వర్క్‌మెన్స్ కాంపెన్సేషన్ చట్టము, 1923 | కార్మికుల నష్టపరిహార చట్టము, 1923 ( కర్మాగారాలలో పనిచేసే కార్మికులు ప్రమాదాల పాలినప్పుడు ఇచ్చే నష్టపరిహారం గురించిన చట్టాము, 1923) | 1923 | |
0169 | సెంట్రల్ ఎక్సైజ్ చట్టము, 1944 | కేంద్రప్రభుత్వ ఎక్సైజ్ చట్టము, 1944 ( భారతదేశ ప్రభుత్వం, వస్తువుల మీద వేసే పన్నులు, వాటి వివరాలు, ఏ వస్తువు మీద ఎంత శాతం పన్ను వసూలు చేయాలి అనే వివరాలు ఉన్న చట్టము) | 1944 | |
0170 | అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్ (గూడ్స్ ఆఫ్ స్పెషల్ ఇంపార్టెన్స్) చట్టము, 1957 | అదనపు ఎక్సైజ్ పన్నులు (ప్రత్యేకత కలిగిన వస్తువులు (సామానులు) మీద వసూలు చేసే చట్టము, 1957 | 2005 జనవరి 1 | |
0171 | అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్ (టెక్ష్ట్టైల్స్ అండ్ టెక్ష్ట్టైల్ ఆర్టికల్స్) చట్టము, 1978 | అదనపు ఎక్సైజ్ పన్నులు (నూలు, నూలుతో తయారు అయ్యే బట్టలు, వగైరా మీద) వసూలు చేసే చట్టము, 1957 | 1978 | |
0172 | పార్ట్నర్షిప్ చట్టము, 1932 Archived 2017-01-10 at the Wayback Machine | భాగస్తుల చట్టము, 1932 ( వ్యాపారములో, ఇరువురు గాని అంతకు మించి గాని కలిసి వ్యాపారము చేస్తే వారిని భాగస్థులు (పార్ట్నర్స్) అంటారు. అటువంటి వ్యాపారస్తులకు వర్తించే చట్టము). | 1932 | |
0173 | కంపెనీస్ (డొనేషన్ టు నేషనల్) ఫండ్ చట్టము, 1951 Archived 2011-10-18 at the Wayback Machine | కంపెనీలు (భారతదేశపు నిధులకు) ఇచ్చే విరాళం గురించిన చట్టము, 1951. (భారతదేశపు నిధులు అంటే ప్రధానమంత్రి సహాయనిధి, ముఖ్యమంత్రి సహాయనిధి వంటివి). | 1951 | |
0174 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టము, 1986 | భారతదేశంలో తయారు అయ్యే వస్తువుల యొక్క ప్రమాణం గురించి చెప్పే చట్టము, 1986. ఈ చట్టము ఇచ్చిన అధికారముతో, ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ (ఐ.ఎస్.ఐ) ఏర్పడింది. అందుకే మనం ఐ.ఎస్.ఐ ప్రమాణం ఉన్న వస్తువులను తీసుకుంటాము. | 1986 | |
0175 | లైమ్‌స్టోన్ అండ్ డొలమైట్ మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ చట్టము, 1972 | సున్నపురాయి గనులలోను, డోలమైట్ గనులలోను పనిచేసే పనివారి (కార్మికులు), సంక్షేమనిధి చట్టము, 1972 | 1972 | |
0176 | ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బేంక్ ఆఫ్ ఇండియా చట్టము, 1981 | ఎగుమతి-దిగుమతి బేంక్ ఆఫ్ ఇండియా చట్టము, 1981 ( EXIM - ఎగ్జిమ్ బేంక్ అంటారు). ఈ బేంక్, ఎగుమతి-దిగుమతి వ్యాపారం వారికి ఆర్థిక పరమైన సహాయం చేస్తుంది. | 1981 | |
0177 | జనరల్ ఇన్సూరెన్ బిజినెస్స్ (నేషనలైజేషన్) చట్టము, 1972 | జనరల్ ఇన్సూరెన్ బిజినెస్స్ (నేషనలైజేషన్) చట్టము, 1972. ఈ చట్టము ఇచ్చిన అధికారముతో, భారతదేశంలో అప్పటివరకు ఉన్న భీమా వ్యాపార సంస్థ యైన జనరల్ ఇన్సూరెన్ బిసిజెస్ ని, భారతదేశం, జాతీయం చేసింది. | 1972 | |
0178 | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టము, 1956 | లైఫ్ ఇన్యూరెన్ కార్పొరేషన్ చట్టము, 1956. ఈ చట్టము ఇచ్చిన అధికారముతో ఎల్.ఐ.సి ఏర్పడింది. | 1956 | |
0179 | ఇండియన్ ట్రస్ట్స్ చట్టము, 1882 | ఇండియన్ ట్రస్టుల చట్టము, 1882 (దేవాదాయ ట్రస్టు గాని, సేవా సంస్థల ట్రస్టు గాని, సమాజంలోని అనేక వర్గాల కోసం ఎర్పడే సంక్షేమ ట్రస్టులు ఈ చట్టము పరిధి లోకి వస్తాయి) | 1882 | |
0180 | కో-ఆపరేటివ్ సొసైటీస్ చట్టము, 1912 | సహకార సంస్థల చట్టము, 1912 | 1912 |
ఆధారాలు
[మార్చు]- భారతదేశపు చట్టాలు 2245
- ఛార్టర్ ఏక్ట్ (చార్టర్ చట్టం) 1833. దీనినే 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ట్ (చట్టం) 1833' అంటారు.
- సుప్రీం కోర్టు తీర్పులకు 1902 సంవత్సరం నుంచి చూడు
- భారతదేశంలోని హైకోర్టుల తీర్పులకు చూడు 1844 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు
- సుప్రీం కోర్టు, హైకోర్టుల తీర్పులు 2011 సంవత్సరంలో
- భారతీయ శిక్షాస్మృతి 1860 (ఇండియన్ పీనల్ కోడ్ 1860)