భామావిజయం
స్వరూపం
భామావిజయం (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.పుల్లయ్య |
---|---|
నిర్మాణం | సోమశేఖర్ |
చిత్రానువాదం | సముద్రాల జూనియర్ |
తారాగణం | దేవిక , నందమూరి తారక రామారావు, ఎల్.విజయలక్ష్మి, ఎస్.వరలక్ష్మి, శైలశ్రీ, వి.నాగయ్య, ముక్కామల, రేలంగి |
సంగీతం | టి.వి.రాజు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.శైలజ |
నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి |
గీతరచన | సి.నారాయణరెడ్డి |
సంభాషణలు | సముద్రాల జూనియర్ |
కళ | కె. నాగేశ్వరరావు |
కూర్పు | ఎస్.పి.ఎస్.వీరప్ప |
నిర్మాణ సంస్థ | శేఖర్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | జూన్ 29, 1967 |
నిడివి | 175 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
భామా విజయం 1967 లో సి. పుల్లయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ఎన్. టి. రామారావు, దేవిక ప్రధాన పాత్రలు పోషించారు.
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు
- దేవిక
- ఎల్.విజయలక్ష్మి
- ఎస్.వరలక్ష్మి
- శైలశ్రీ
- వి.నాగయ్య
- ముక్కామల
- రేలంగి
- సీతారామ్
- రామమోహనరావు
- లక్ష్మీకాంతమ్మ
- రాజనాల
- ధూళిపాళ
- నాగరాజు
- చదలవాడ
- రాజబాబు
- బొడ్డపాటి
- కోటేశ్వరరావు
- నీలం వెంకటేశ్వరరావు
- జగ్గారావు
- విజయనిర్మల
- పుష్పవల్లి
- గిరిజ
- ఋష్యేంద్రమణి
- విజయశ్రీ
పాటలు
[మార్చు]- ఏనాడు ఆడబ్రతుకు ఇంతేకాదా ఆదేవుని పరీక్షలకు - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
- ఓహో యువరాణి ఓహో అలివేణి ముల్లోకములను - ఘంటసాల బృందం - రచన: సినారె
- ఒక్కసారి నన్నుచూడు మగడా ఓ మగడా నీ చిక్కులన్నీ - స్వర్ణలత, మాధవపెద్ది సత్యం|మాధవపెద్ది
- కోరినవాడే చెలి నీ కోరిక తీర్చును సఖీ మనసై తెచ్చిన మానవ - పి.సుశీల బృందం
- జైజైలు చల్లనితల్లి జైజై అంబా .. ఓ కాళికా జైజైలు చల్లనితల్లి - ఎస్.జానకి, లత బృందం
- జోజో రాజా ఓ నెలరాజా నవ్వవోయి నారాజా ఓ యువరాజా - ఎ.పి.కోమల బృందం
- పైరగాలి వీచింది పైటకొంగు తొలిగింది నన్ను నేను మరచిపోతినే ఓ చెలియ - పి.సుశీల
- భూపతి చంపితిన్ మగడు భూరిభుజంగముచేత జచ్చె (పద్యం) - పి.సుశీల , రచన: మధిర సుబ్బన్న దీక్షితులు
- భూపతి చంపితిన్ మగడు భూరిభుజంగముచేత జచ్చె (పద్యం) - చిత్తూరు నాగయ్య, రచన: మధిర సుబ్బన్న దీక్షితులు
- భువనమోహినీ అవధిలేని యుగయుగాల - ఘంటసాల, ఎస్.జానకి - రచన: సినారె
- మగరాయ నినుచూడ చూడ మనసౌరా నిను చూడ వేడుకేరా - పి.సుశీల
- రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే - ఘంటసాల, శోభారాణి - రచన: సినారె
- రారా సుందరా ఇటు రారా సుందరా రసతీరాల తేలింతు ఈ రేయి - పి.సుశీల కోరస్, రచన: సి నారాయణ రెడ్డి
- రావే చెలి నా జాబిలి రావే ఈవే నీకౌగిలి నీదేనులే - ఘంటసాల, సుశీల - రచన: సినారె
- వలపులందించు సొగసుల వరము నాది వలచి వలపించి (పద్యం) - లత
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)