భామనే సత్యభామనే
స్వరూపం
భామనే సత్యభామనే | |
---|---|
దర్శకత్వం | కె. ఎస్. రవికుమార్ |
రచన | క్రేజీ మోహన్ |
స్క్రీన్ ప్లే | కె. ఎస్. రవికుమార్ |
కథ | క్రేజీ మోహన్ |
నిర్మాత | ఆర్. రవీంద్రన్ కె. పి. హరి |
తారాగణం | కమల్ హాసన్ మీనా జెమిని గణేశన్ నగేష్ మణివణ్ణన్ నాజర్ హీరా |
ఛాయాగ్రహణం | ఎస్. మూర్తి |
కూర్పు | కె. తనికాచలం |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | శ్రీ మహాలక్ష్మి కంబైన్స్ |
పంపిణీదార్లు | శ్రీ మహాలక్ష్మి కంబైన్స్ |
విడుదల తేదీ | నవంబరు 10, 1996 |
సినిమా నిడివి | 161 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భామనే సత్యభామనే 1996 లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం. తమిళంలో అవ్వాయ్ షణ్ముగి అనే పేరుతో విడుదలైంది. కమల్ హాసన్, మీనా ఇందులో ప్రధాన పాత్రధారులు.
తారాగణం
[మార్చు]- కమల్ హాసన్
- మీనా
- జెమిని గణేశన్
- నగేష్
- మణివణ్ణన్
- నాజర్
- హీరా
- ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం