Jump to content

భాగ్ సాలే

వికీపీడియా నుండి
భాగ్ సాలే
దర్శకత్వంప్రణీత్ బ్రమండపల్లి
రచనప్రణీత్ బ్రమండపల్లి
నిర్మాతఅర్జున్‌ దాస్యన్‌
యష్‌ రంగినేని
కల్యాణ్‌ సింగనమల
తారాగణం
ఛాయాగ్రహణంరమేశ్ కుశేన్దర్
కూర్పుఆర్. కార్తీక శ్రీనివాస్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
బిగ్‌ బెన్‌ సినిమా, సినీ వాల్లే మూవీస్‌
విడుదల తేదీ
7 జూలై 2023 (2023-07-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

భాగ్‌ సాలే 2023లోవిడుదలైన తెలుగు సినిమా. బిగ్‌ బెన్‌ సినిమా, సినీ వాల్లే మూవీస్‌ బ్యానర్‌లపై అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కల్యాణ్‌ సింగనమల నిర్మించిన ఈ సినిమాకు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ సింహా, నేహా సోలంకి, వైవా హర్ష, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 26న విడుదల చేసి[1] సినిమాను జులై 7న విడుదల చేశారు.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: బిగ్‌ బెన్‌ సినిమా, సినీ వాల్లే మూవీస్‌
  • నిర్మాత: అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కల్యాణ్‌ సింగనమల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రణీత్ బ్రమండపల్లి[4]
  • సంగీతం: కాలభైరవ
  • సినిమాటోగ్రఫీ: రమేశ్ కుశేన్దర్
  • ఎడిటర్: ఆర్. కార్తీక శ్రీనివాస్

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (26 June 2023). "కేసీఆర్‌కు తెలంగాణ ఎంతిష్టమో నువ్వంటే అంత ఇష్టం.. ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా భాగ్‌ సాలే ట్రైలర్‌". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  2. Namasthe Telangana (27 June 2023). "ఉంగరం చుట్టూ తిరిగే కథ". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  3. Eenadu (3 July 2023). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్లలో ఏకంగా 10 చిత్రాలు". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  4. Eenadu (27 June 2023). "మంచి ఇరానీ ఛాయ్‌ లాంటి చిత్రమిది". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=భాగ్_సాలే&oldid=3929409" నుండి వెలికితీశారు