భాగినీ నివేదిత
స్వరూపం
భాగినీ నివేదిత | |
---|---|
దర్శకత్వం | బిజోయ్ బసు |
రచన | న్రిపెన్కృష్ణ ఛటర్జీ |
నిర్మాత | అరోరా ఫిల్మ్ కార్పోరేషన్ |
తారాగణం | అరుంధతి దేవి అసిత్ బారన్ అజిత్ బెనర్జీ సునంద బెనర్జీ హరధన్ బ్యానర్జీ |
ఛాయాగ్రహణం | బిజోయ్ ఘోష్, జాన్ సి. టేలర్ |
కూర్పు | బిశ్వనాథ్ మిత్రా |
సంగీతం | అనిల్ బాగ్చి |
విడుదల తేదీ | 1962, ఫిబ్రవరి 16 |
సినిమా నిడివి | 156 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
భాగినీ నివేదిత, 1962 ఫిబ్రవరి 16న విడుదలైన బెంగాలీ సినిమా. బిజోయ్ బసు దర్శకత్వం వహించిన ఈ సినిమా సిస్టర్ నివేదిత జీవితం ఆధారంగా రూపొందించబడింది.[1] ఇందులో అరుంధతి దేవి, అసిత్ బారన్, అజిత్ బెనర్జీ, సునంద బెనర్జీ, హరధన్ బ్యానర్జీ తదితరులు నటించారు. 9వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ చలన చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.[2][3][4]
నటవర్గం
[మార్చు]- అరుంధతి దేవి (సిస్టర్ నివేదిత)
- అసిత్ బారన్
- అజిత్ బెనర్జీ
- సునంద బెనర్జీ
- హరధన్ బ్యానర్జీ
- ద్విజు భవాల్
- ప్రేమాంగ్షు బోస్
- అమరేష్ దాస్
- దిలీప్ రాయ్
- శోభా సేన్
- ముంతాజ్ అహ్మద్ ఖాన్ (మిస్టర్ విల్సన్)
ఇతర సాంకేతికవర్గం
[మార్చు]- గాయకులు: నిర్మల మిశ్రా, డాక్టర్ గోవిందగోపాల్, అలోక్ బాగ్చి, ఆదిత్ బాగ్చి
- సౌండ్ రికార్డింగ్: సమర్ బోస్
- ఆర్ట్ డైరెక్టర్: స్టేయన్ రాయ్ చౌదరి
- ప్రొడక్షన్ డిజైన్: రబీ ఘోష్, ప్రోఫుల్లా ముల్లిక్
- మేకప్: మదన్ పాథక్, ప్రమోతా చంద్ర, బసంత దత్తా, సంబు దాస్
- ప్రొడక్షన్ కంట్రోలర్: సరోజేంద్ర నాథ్ మిత్రా
అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Bhagini Nivedita (1962)". Indiancine.ma. Retrieved 2021-06-14.
- ↑ Gopa Sabharwal (2007). India Since 1947: The Independent Years. Penguin Books India. p. 83. ISBN 978-0-14-310274-8.
- ↑ "No Show – International Film Festival of India" (PDF). Archived from the original (PDF) on 19 January 2013. Retrieved 2021-06-14.
- ↑ "9th National Film Awards". International Film Festival of India. Archived from the original on 2 December 2016. Retrieved 2021-06-14.