భరతనాట్యం (2024 సినిమా)
స్వరూపం
భరతనాట్యం | |
---|---|
దర్శకత్వం | కేవీఆర్ మహేంద్ర |
రచన | కేవీఆర్ మహేంద్ర |
కథ | సూర్యతేజ ఏలే |
నిర్మాత | పాయల్ సరాఫ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | వెంకట్ ఆర్ శాఖమూరి |
కూర్పు | రవితేజ గిరజాల |
సంగీతం | వివేక్ సాగర్ |
నిర్మాణ సంస్థ | పీఆర్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 5 ఏప్రిల్ 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భరతనాట్యం 2024లో విడుదలైన తెలుగు సినిమా. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ నిర్మించిన ఈ సినిమాకు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించాడు. సూర్యతేజ ఏలే, మీనాక్షి గోస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను 2023 అక్టోబర్ 7న[1], ట్రైలర్‌ను 16న విడుదల చేసి ఏప్రిల్ 5న సినిమా విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- సూర్యతేజ ఏలే
- మీనాక్షి గోస్వామి
- వైవా హర్ష
- హర్షవర్ధన్
- అజయ్ ఘోష్
- గంగవ్వ
- కృష్ణుడు
- టెంపర్ వంశీ
- నాగమహేష్
- యెన్నెన్జీ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పీఆర్ ఫిల్మ్స్
- నిర్మాత: పాయల్ సరాఫ్
- కథ: సూర్యతేజ
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర[3]
- మాటలు: సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర
- సంగీతం: వివేక్ సాగర్
- సినిమాటోగ్రఫీ:వెంకట్ ఆర్ శాఖమూరి
- ఎడిటర్: రవితేజ గిరజాల
- ఆర్ట్ డైరెక్టర్: బేబీ సురేష్ భీమగాని
- ఫైట్ మాస్టర్: దేవరాజ్
- పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలె
- పాటలు: భాస్కరభట్ల రవికుమార్, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్
మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (7 October 2023). "భరతనాట్యం చిత్ర టీజర్ లాంచ్". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
- ↑ V6 Velugu (16 March 2024). "భరతనాట్యం మూవీ ఏప్రిల్ 5న విడుదల". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (21 September 2023). "'భరతనాట్యం' టైటిల్‌తో దొరసాని దర్శకుడు కొత్త సినిమా.. హీరో ఎవరంటే". Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.