భయ్యా జీ
స్వరూపం
భయ్యా జీ | |
---|---|
దర్శకత్వం | అపూర్వ్ సింగ్ కర్కీ |
రచన | అపూర్వ్ సింగ్ కర్కీ దీపక్ కింరానీ |
నిర్మాత | వినోద్ భానుశాలి కమలేష్ భానుశాలి మనోజ్ బాజ్పాయ్ షబానా రజా షేల్ ఓస్వాల్ సమీక్షా ఓస్వాల్ |
తారాగణం | మనోజ్ బాజ్పాయ్ జోయా హుస్సేన్ సువీందర్ విక్కీ జతిన్ గోస్వామి |
ఛాయాగ్రహణం | అర్జున్ కుక్రేటి |
కూర్పు | సుమీత్ కోటియన్ |
సంగీతం | పాటలు:మనోజ్ తివారీ దీపక్ ఠాకూర్ తులికా ఉపాధ్యాయ్బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్: సందీప్ చౌతా |
నిర్మాణ సంస్థలు | భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ ఎస్ఎస్ఓ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | పెన్ మరుధర్ ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 24 మే 2024 |
సినిమా నిడివి | 131 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బాక్సాఫీసు | అంచనా ₹11.52 కోట్లు[2] |
భయ్యా జీ' 2024లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్, ఎస్ఎస్ఓ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి, మనోజ్ బాజ్పాయ్, షబానా రజా, షేల్ ఓస్వాల్, సమీక్షా ఓస్వాల్ నిర్మించిన ఈ సినిమాకు అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వం వహించాడు.[3] మనోజ్ బాజ్పాయ్, జోయా హుస్సేన్, సువీందర్ విక్కీ, జతిన్ గోస్వామి, విపిన్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 24న విడుదలవ్వగా, జులై 26 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4][5][6]
నటీనటులు
[మార్చు]- రామ్ చరణ్ త్రిపాఠి అకా భయ్యా జీ - మనోజ్ బాజ్పేయి
- యువ బాజియా జీ - అమృత్ సచన్
- చోటి మా (భయ్యా జీ సవతి తల్లి) - భాగీరథి బాయి కదమ్
- జోయా హుస్సేన్ - మిథాలీ
- జతిన్ గోస్వామి - అభిమన్యు సింగ్
- సువీందర్ విక్కీ - చంద్రభన్ సింగ్
- విపిన్ శర్మ - ఎస్ఐ మగన్
- అభిషేక్ రంజన్ - రవి
- ఆచార్య అనంత్ - భోలా
- ఆకాష్ మఖిజా - వేదాంత్
- అమరేంద్ర శర్మ - నియాజ్
- జైహింద్ కుమార్ - పండిట్
- నిఖిల్ మెహతా - బంటు
- వీభు శర్మ - బాబీ
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "బాగ్ కా కరేజా" | డాక్టర్ సాగర్ | ఆదిత్య దేవ్ | మనోజ్ తివారీ | 2:29 |
2. | "చక్కా జామ్" | డాక్టర్ సాగర్ | దీపక్ ఠాకూర్ | మాలిని అవస్థి , దీపక్ ఠాకూర్ | 1:47 |
మూలాలు
[మార్చు]- ↑ "Bhaiyya Ji (15)". British Board of Film Classification. 24 May 2024. Retrieved 25 May 2024.
- ↑ "Bhaiyya Ji Box Office Collection". Bollywood Hungama. 24 May 2024. Retrieved 25 May 2024.
- ↑ Firstpost (12 August 2023). "Manoj Bajpayee and Apoorv Singh Karki to reunite after 'Bandaa' for their new film 'Bhaiyaaji'" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
- ↑ Rtvlive (20 July 2024). "'భయ్యా జీ' వచ్చేస్తున్నాడు.. ఓటీటీలో మనోజ్ బాజ్పేయి 100వ సినిమా..!". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
- ↑ Hindustantimes Telugu. "ఓటీటీలోకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
- ↑ Eenadu (19 July 2024). "ఓటీటీలోకి 'భయ్యాజీ'.. ఎప్పుడు? ఎక్కడంటే?". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.