Jump to content

భద్రాద్రి (2008 సినిమా)

వికీపీడియా నుండి
భద్రాద్రి
దర్శకత్వంమల్లికార్జున
రచనబాబీ కొల్లి (కథ), సి.హెచ్. విజయ్ కుమార్ (మాటలు)
నిర్మాతఎం. శివకుమార్
తారాగణంశ్రీహరి, రాజా, గజాలా, నిఖిత, వేణుమాధవ్, ఎమ్.ఎస్.నారాయణ
ఛాయాగ్రహణంభరణి కె. ధరన్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
నంది ప్రొడక్షన్స్
విడుదల తేదీ
మార్చి 6, 2008 (2008-03-06)
దేశంభారతదేశం

భద్రాద్రి 2008, మార్చి 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. మల్లికార్జున దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, రాజా, గజాలా, నిఖిత, వేణుమాధవ్, ఎమ్.ఎస్.నారాయణ ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "భద్రాద్రి". telugu.filmibeat.com. Retrieved 20 July 2018.