బ్లాక్
స్వరూపం
బ్లాక్ | |
---|---|
దర్శకత్వం | జీబీ కృష్ణ |
నిర్మాత | మహంకాళి దివాకర్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సతీష్ ముత్యాల |
సంగీతం | సురేష్ బొబ్బిలి, పివిఆర్ రాజా |
నిర్మాణ సంస్థ |
|
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బ్లాక్ 2021లో తెలుగులో రూపొందుతున్న క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మహంకాళి మూవీస్ బ్యానర్ పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీబీ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఆది, దర్శన బాణిక్, ఆమని, సూర్య, కౌశల్ మందా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి, పివిఆర్ రాజా సంగీత దర్శకులుగా పనిచేసారు.[1][2]
చిత్ర నిర్మాణం
[మార్చు]బ్లాక్ సినిమా ఫస్ట్ లుక్ ను 2020 డిసెంబరు 23న విడుదల చేసి,[3] టీజర్‌ను 2021 ఆగస్టు 7న విడుదల చేశారు.[4][5]
నటీనటులు
[మార్చు]- ఆది
- దర్శన బాణిక్
- ఆమని
- సూర్య
- కౌశల్ మందా
- పృథ్వీరాజ్
- సత్యం రాజేష్
- తాగుబోతు రమేష్
- శ్యామ్ కృష్ణన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మహంకాళి మూవీస్
- నిర్మాత: మహంకాళి దివాకర్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీబీ కృష్ణ
- సంగీతం: సురేష్ బొబ్బిలి
- ట్రైలర్ సంగీతం: పివిఆర్ రాజా[6][7]
- సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
- ఆర్ట్ డైరెక్టర్: కేవీ రమణ
మూలాలు
[మార్చు]- ↑ "Black (2022)". www.moviebuff.com. Movie Buff. Retrieved 28 May 2022.
- ↑ "PVR Raja: Meet the popular short film composer who's making a mark in Telugu cinema". www.ottplay.com. OTTplay. Retrieved 10 February 2023.
- ↑ TV9 Telugu (23 December 2020). "మరో కొత్త సినిమాతో రాబోతున్న హీరో ఆది.. ఆసక్తికరంగా కనిపిస్తున్న 'బ్లాక్' ఫస్ట్ లుక్ పోస్టర్." Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ https://www.youtube.com/watch?v=zlkd_ksA5Wk
- ↑ https://www.youtube.com/watch?v=1UJ0wkYflMo