బ్రియాన్ సెడర్‌వాల్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | బ్రియాన్ విలియం సెడర్‌వాల్ |
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, న్యూజిలాండ్ | 1952 ఫిబ్రవరి 24
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి మీడియం |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
1973-83 | Wellington |
మూలం: ESPNcricinfo, 22 November 2016 |
బ్రియాన్ విలియం సెడర్‌వాల్ (జననం 1952, ఫిబ్రవరి 24) న్యూజిలాండ్ రగ్బీ, క్రికెట్ ఆటగాడు. 1972 - 1983 మధ్యకాలంలో రగ్బీ యూనియన్‌లో వెల్లింగ్టన్‌కు ప్రాతినిధ్యం వహించి 103 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1]
క్రీడారంగం
[మార్చు]సెడర్‌వాల్ వెల్లింగ్టన్ తరపున 52 ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. అతను గ్రాంట్ సెడర్‌వాల్ అన్నయ్య.[2] అతను నాలుగు ఆల్ బ్లాక్ ట్రయల్స్ ఆడాడు. 1973, 1974లో న్యూజిలాండ్ జూనియర్స్‌కు కూడా ఎంపికయ్యాడు. అతను ఇప్పుడు వెల్లింగ్టన్‌లోని సెయింట్ పాట్రిక్స్ కాలేజ్ కిల్‌బిర్నీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.[1][2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Brian W Cederwall | New Zealand Rugby History". Rugbyhistory.co.nz. Retrieved 2016-09-21.
- ↑ 2.0 2.1 "Brian Cederwall | New Zealand Cricket | Cricket Players and Officials". ESPN Cricinfo. 1952-02-24. Retrieved 2016-09-21.
- ↑ "Legends of the Jubilee Cup: Brian Cederwall - Wellington Club Rugby". Clubrugby.co.nz. Retrieved 2016-09-21.
- ↑ "The Home of CricketArchive". Cricketarchive.com. Retrieved 2016-09-21.
- ↑ Tim Donoghue And Jonathan Millmow (2011-02-07). "Wellington sporting personality did things his way..." Stuff.co.nz. Retrieved 2016-09-21.
బాహ్య లింకులు
[మార్చు]- Brian Cederwall at CricketArchive (subscription required)
- బ్రియాన్ సెడర్‌వాల్ at ESPNcricinfo