బ్రిటిష్ భారతీయుల జాబితా
స్వరూపం
ఇది భారతీయ సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ వ్యక్తుల జాబితా (బ్రిటిష్ ఇండియన్స్).
- సర్ వెంకట్రామన్ రామకృష్ణన్, రసాయన శాస్త్రంలో 2009 నోబెల్ బహుమతి గ్రహీత, రాయల్ సొసైటీ అధ్యక్షుడు
- సిరందాసు వెంకట రామారావు, చిత్రకారుడు
- నీలం గిల్, మోడల్
- సయీద్ జాఫ్రీ, నటుడు
- కత్రినా కైఫ్, నటి
- పర్మిందర్ నాగ్రా, నటి
- దేవ్ పటేల్, నటుడు
- ఉపెన్ పటేల్, మోడల్
- కనికా కపూర్, గాయని
- లక్ష్మీ మిట్టల్, ఉక్కు వ్యాపారవేత్
- శ్రీచంద్ పరమానంద్ హిందుజా, బిలియనీర్ హిందూజా గ్రూప్ చైర్మన్
- సర్ వి. ఎస్. నైపాల్, రచయిత, 2001 సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత
- సర్ సల్మాన్ రష్దీ, రచయిత, 1981 బుకర్ బహుమతి గ్రహీత
- విక్రమ్ సేథ్, రచయిత
- ప్రీతి పటేల్, కన్జర్వేటివ్ ఎంపీ, మాజీ యుకె హోం కార్యదర్శి
- సుయెల్లా బ్రేవర్మాన్, కన్జర్వేటివ్ ఎంపీ, మాజీ UK హోం సెక్రటరీహోం కార్యదర్శి
- షమీ చక్రవర్తి, కెన్నింగ్టన్కు చెందిన బారోనెస్ చక్రవర్తి, లేబర్ పార్టీ రాజకీయవేత్త, న్యాయవాది లిబర్టీ మాజీ డైరెక్టర్.
- రవి బోపారా, క్రికెటర్
- ఇసా గుహ, క్రికెటర్
- అత్తియా హుస్సేన్, ఆంగ్ల నవలా రచయిత్రి.
- అతిమా శ్రీవాస్తవ, రచయిత్రి, దర్శకురాలు.
- అతియా ఫైజీ, రచయిత్రి