బ్రహ్మకుమార్ భట్
స్వరూపం
బ్రహ్మకుమార్ భట్ | |||
రాజ్య సభ సభ్యుడు
| |||
నియోజకవర్గం | గుజరాత్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | వీరబాల | ||
సంతానం | 5 గురు కుమార్తెలు |
బ్రహ్మకుమార్ భట్ (1921-2009) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, మహాగుజరాత్ ఉద్యమ కార్యకర్త, గుజరాత్ రాష్ట్రానికి చెందిన సామ్యవాద రాజకీయవేత్త. [1] [2] అతను ఖాడియా నియోజకవర్గం నుండి బొంబాయి రాష్ట్ర శాసనసభకు, గుజరాత్ శాసనసభకూ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. [1] తరువాత గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికై 1998 నుండి 2004 వరకు పనిచేసాడు. [3] [4]
అతను గుజరాత్ విద్యుత్ బోర్డు ఛైర్మన్ గా కూడా పనిచేశాడు. మహాగుజరాత్ ఉద్యమాన్ని అక్షరబద్ధం చేసిన లే కే రహేంగే మహాగుజరాత్ అనే పుస్తకాన్ని రచించాడు. [5] [6] అతను తన ప్రారంభ జీవితంలో ప్రజా సోషలిస్ట్ పార్టీ సభ్యుడు. [1] అతను 2009 జనవరి 6 న మరణించాడు. [1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 Jan 7, TNN |; 2009; Ist, 00:03. "Brahmkumar Bhatt passes away | Ahmedabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-04-04.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "કટોકટીમાં જેલવાસનાં સંભારણાં". opinionmagazine.co.uk. Retrieved 2020-04-04.
- ↑ "શું છે ગુજરાતની રાજ્યસભા બેઠકોનો ઇતિહાસ, જાણો અતથી ઇતિ". News18 Gujarati. 2020-02-27. Archived from the original on 2020-08-06. Retrieved 2020-04-04.
- ↑ "રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસમાંથી કોને મળશે ટિકિટ? જવાબ માટે ઈતિહાસ જાણવો જરૂરી". Zee News Gujarati (in ఇంగ్లీష్). 2020-03-04. Archived from the original on 2021-10-01. Retrieved 2020-04-04.
- ↑ Bhatt, Brahmakumar (1990). Le ke rahenge Mahagujarat (in గుజరాతి). Adarsh.
- ↑ Automation, Divyabhaskar (2019-10-08). "અાજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા". divyabhaskar. Retrieved 2020-04-04.