బ్యూటీ ఇన్సైడ్
స్వరూపం
బ్యూటీ ఇన్సైడ్ | |
---|---|
దర్శకత్వం | బైక్ (బేక్ జోంగ్-యుల్) |
రచన | కిమ్ సన్-జంగ్, నోహ్ క్యుంగ్-హీ |
నిర్మాత | పార్క్ టే-జూన్ |
తారాగణం | హాన్ హైయో-జూ |
ఛాయాగ్రహణం | కిమ్ టే-జియాంగ్ |
కూర్పు | యాంగ్ జిన్-మో |
సంగీతం | జో యాంగ్-వుక్ |
నిర్మాణ సంస్థ | యంగ్ ఫిల్మ్[1] |
పంపిణీదార్లు | నెక్ట్స్ ఎంటెర్టైమ్మెంట్ వరల్డ్ (దక్షిణ కొరియా) వెల్ గో యు.ఎస్.ఏ(యు.ఎస్.ఏ) |
విడుదల తేదీs | ఆగస్టు 20, 2015(దక్షిణ కొరియా) సెప్టెంబరు 11, 2015 (యునైటెడ్ స్టేట్స్) |
సినిమా నిడివి | 126 నిముషాలు |
దేశం | దక్షిణ కొరియా |
భాష | కొరియన్ |
బాక్సాఫీసు | US$13.9 million[2] [3] |
బ్యూటీ ఇన్సైడ్ 2015లో విడుదలైన దక్షిణ కొరియా చిత్రం. 2012లో వచ్చిన అమెరికన్ చిత్రం ది బ్యూటీ ఇన్సైడ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి బేక్ జోంగ్-యుల్ దర్శకత్వం వహించాడు.
కథ
[మార్చు]ఫర్నిచర్ డిజైనరైన వూ-జిన్ వయస్సు, లింగం, జాతీయతతో సంబంధం లేకుండా ప్రతిరోజు వేరే శరీరంతో నిద్ర లేస్తుంటాడు.[4][5][6][7][8][9][10] అతని లోపల అదే వ్యక్తి ఉన్నాకానీ బయటికి మాత్రం కొత్తగా కనిపిస్తుంటాడు. ప్రతి ఉదయం అద్దంలో వేరొక ముఖం చూడటం అతనికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న అతని ప్రియురాలు యి-సూ, అతన్ని ప్రేమిస్తూనేవుంటుంది. వూ-జిన్ మళ్ళీ ఏలా మారాడన్నది చిత్ర కథాంశం.
నటవర్గం
[మార్చు]- హాన్ హైయో-జూ
- కిమ్ డే-మియంగ్
- డు జీ-హాన్
- బే సుంగ్-వూ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: బైక్ (బేక్ జోంగ్-యుల్)
- నిర్మాత: పార్క్ టే-జూన్
- రచన: కిమ్ సన్-జంగ్, నోహ్ క్యుంగ్-హీ
- ఆధారం: బ్యూటీ ఇన్సైడ్ (2012)
- సంగీతం: జో యాంగ్-వుక్
- ఛాయాగ్రహణం: కిమ్ టే-జియాంగ్
- కూర్పు: యాంగ్ జిన్-మో
- నిర్మాణ సంస్థ: యంగ్ ఫిల్మ్
- పంపిణీదారు: నెక్ట్స్ ఎంటెర్టైమ్మెంట్ వరల్డ్ (దక్షిణ కొరియా), వెల్ గో యు.ఎస్.ఏ. (యు.ఎస్.ఏ)
మూలాలు
[మార్చు]- ↑ Tae, Sang-joon (17 October 2014). "An Interview with Syd LIM, CEO of Yong Film, behind PARK Chan-wook's New Film Agassi". Korean Cinema Today. Retrieved 25 August 2018.
- ↑ http://www.the-numbers.com/movie/Beauty-Inside-The-%28Korea%29#tab=summary[permanent dead link]
- ↑ Lee, Hyo-won (26 August 2015). "South Korea Box Office: Local Actioner Tops for Third Week, Fantastic Four Debuts in Fourth". The Hollywood Reporter. Retrieved 25 August 2018.
- ↑ Doo, Rumy (4 August 2015). "External beauty in Beauty Inside?". The Korea Herald. Retrieved 25 August 2018.
- ↑ Na, Won-jung (5 November 2014). "20 Actors Cast for One Single Lead Character for BEAUTY INSIDE". Korean Film Biz Zone. Archived from the original on 3 ఫిబ్రవరి 2015. Retrieved 25 August 2018.
- ↑ An, So-hyoun (4 November 2014). "Han Hyo Joo to Act Opposite 20 Actors and Actresses in Film Beauty Inside". enewsWorld. Archived from the original on 6 అక్టోబరు 2015. Retrieved 25 August 2018.
- ↑ Ghim, Sora (22 January 2015). "Beauty Inside Reveals Its List Of Top Actors". BNTNews. Archived from the original on 24 సెప్టెంబరు 2018. Retrieved 25 August 2018.
- ↑ Yoon, Sarah (3 June 2015). "Beauty Inside poster, trailer unveiled". The Korea Herald. Retrieved 25 August 2018.
- ↑ "Actresses lead Korean film industry this summer". Yonhap. 29 July 2015. Retrieved 25 August 2018.
- ↑ Hong, Hye-jin (11 June 2015). "Release of Beauty Inside postponed to mid-August". The Korea Herald. Retrieved 25 August 2018.