Jump to content

బోడి

వికీపీడియా నుండి
బోడి
వర్గీకరణ & బయటి వనరులు
A man with Male Pattern Baldness.
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 14765

బోడి (Bald or Baldness) అనగా తల మీద వెండ్రుకలు పోవు వ్యాధి. దీని మూలంగా బోడితల లేదా బోడిగుండుగా మారుతుంది.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో బోడి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] బోడ [ bōḍa ] , బోడి or బోడు bōḍa. [Tel.] adj. Bald, bare, hornless, cropped. n. A monk. సన్యాసి. బోడితల bald-head. బోడితలతో వచ్చినాడు he came with his head bare or uncovered. బోడిఆవు a hornless cow. బోడిఅమ్ము a blunt arrow, an arrow without a point. వారిని బాగా బోడిచేసినాడు he stripped them bare, or plundered them. బోడియేనుగు a tuskless elephant. బోడిచెట్టు a pollard or a tree with the boughs cut off. బోడతీరువ gross tax (as on a crop) without deducting charges. "ఆసపడిబోడవైన నేనగుదుగాని యింటి సొమ్మెక్కకాసైన నియ్య." S. ix. 3. బోడడు a bald headed man, బోడివాడు. బోడతరము bōda-taramu. n. A plant, Sphœranthus indicus. శ్రావణీ, ముండినిచెట్టు. Ainslie. 167. బోడలు bōḍalu. n. Hornless cattle. కొమ్ములురాని పశువులు. బోడసరము Same as బొడ్డసరము. (q. v.) బోడికోడి bōḍi-kōḍi. [Tel.] n. A coot, Fulica atra (F.B.I.) బోడించు or బోడిచేయు boḍinṭsu. v. a. To make bald to crop the hair on the head entirely, to shave the hair on the head entirely, to shave the head entirely bare. బోడింపు boḍimpu. n. The act of removing the hair on the head entirely. బోడిచేయుట.

బోడి [ bōḍi ] bōḍi. [Tel.] n. One that has a boly. మేనుగలది, as చిగురకుబోడి, పువ్వుబోడి.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బోడి&oldid=2951474" నుండి వెలికితీశారు