Jump to content

బైయప్పనహళ్లి మెట్రో స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 12°59′30″N 77°39′19″E / 12.99166°N 77.65540°E / 12.99166; 77.65540
వికీపీడియా నుండి
బైయప్పనహళ్లి
Baiyappanahalli
నమ్మ మెట్రో స్టేషను
బైయప్పనహళ్లి మెట్రో స్టేషను ప్రవేశ ద్వారం
సాధారణ సమాచారం
Locationబెన్నిగన హళ్లీ
Coordinates12°59′30″N 77°39′19″E / 12.99166°N 77.65540°E / 12.99166; 77.65540
నిర్వహించువారుబెంగుళూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL)
నిర్మాణం
నిర్మాణ రకంఎలివేటెడ్
పార్కింగ్ఉంది
Bicycle facilitiesఅందుబాటులో పార్కింగ్
History
Openedఅక్టోబరు 20, 2011
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
బైయప్పనహళ్లి మెట్రో స్టేషను లోపల

బైయప్పనహళ్లి మెట్రో స్టేషను భారతదేశం లోని బెంగుళూరు, నమ్మ మెట్రో నందు తూర్పుపడమరల కారిడార్ లోని తూర్పు టెర్మినల్ పాయింట్ వద్ద ఉంది..[1]

న్యూ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీ వైపు (కస్తూరి నగర్) పై బెంగుళూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క ట్రాఫిక్ అనుసంధానం ప్రాంతానికి బైయప్పనహళ్లి మెట్రో స్టేషను నుండి బెంగుళూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఒక స్కై వాక్ నిర్మిస్తారు. మెట్రో రైల్వే భద్రతా కమిషనర్ (దక్షిణ సర్కిల్) స్కై వాక్ నిర్మించేందుకు అనుమతి ఇచ్చారు. [2]

మొదట్లో, నమ్మ మెట్రో స్టేషన్ల వద్ద మరుగుదొడ్లు, ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ, లేవు. మెట్రో యొక్క మొదటి మరుగుదొడ్లు 2013 జూన్ 21 న బైయప్పనహళ్లి, ఇందిరా నగర్ స్టేషన్లలో తెరవబడినవి.[3]

పార్కింగ్

[మార్చు]
స్టేషను ప్లాట్‌ఫారము

బైయప్పనహళ్లి మెట్రో స్టేషనుకు 2600 చ.మీ. విస్తీర్ణంలో తారు (ఆస్ఫాల్ట్) వేసిన పార్కింగ్ ప్రాంతం ఉంది. ఇది ఒప్పందం కింద, 2015 వరకు సెంట్రల్ పార్కింగ్ సర్వీసులు ద్వారా నిర్వహించబడుతూ ఉంది,[4] ఈ పార్కింగ్ 100 నాలుగు చక్రాల (కార్లు), 150 రెండు చక్రాల వాహనాలు నిలుపుదలకు సదుపాయము ఉన్నది..[5]

మూలాలు

[మార్చు]
బైయప్పనహళ్లి మెట్రో స్టేషనులో (ట్రైన్) రైలు
  1. "Bangalore Metro opens to public at 4pm on Thursday". The Economic Times. 17 October 2011. Retrieved 17 October 2011.
  2. "Bangalore Metro to continue work on underground station". Daily News and Analysis. 13 March 2012.
  3. "At Metro, wanna pee? Pay Rs 3". Daily News and Analysis. 15 June 2013.
  4. "Park car, pay more at metro". The Hindu. Chennai, India. 30 March 2012.
  5. "Pay and park at two Metro stations". Times Of India. 31 March 2012.