బెరీలియం నైట్రేట్
పేర్లు | |
---|---|
Systematic IUPAC name
Beryllium nitrate | |
ఇతర పేర్లు
Beryllium dinitrate
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [13597-99-4] |
పబ్ కెమ్ | 26126 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 237-062-5 |
SMILES | [Be+2].[O-][N+]([O-])=O.[O-][N+]([O-])=O |
ధర్మములు | |
Be(NO3)2 | |
మోలార్ ద్రవ్యరాశి | 133.021982 g/mol |
స్వరూపం | white to yellow solid |
వాసన | odorless |
సాంద్రత | 1.56 g/cm3[1] |
ద్రవీభవన స్థానం | 60.5[1] °C (140.9 °F; 333.6 K) |
బాష్పీభవన స్థానం | 142 °C (288 °F; 415 K) (decomposes) |
166 g/100 mL | |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-700.4 kJ/mol |
ప్రమాదాలు | |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible)
|
TWA 0.002 mg/m3 C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be) |
REL (Recommended)
|
Ca C 0.0005 mg/m3 (as Be) |
IDLH (Immediate danger)
|
Ca [4 mg/m3 (as Be)] |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతర కాటయాన్లు
|
Magnesium nitrate Calcium nitrate Strontium nitrate Barium nitrate |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
బెరిలీయం నైట్రేట్ ఒక అకర్బన రసాయన సమ్మేళనం. బెరిలీయం నైట్రేట్‌ను బెరిలీయం డైనైట్రేట్ అని కూడా పిలుస్తారు.ఈ రసాయన సంయోగ పదార్థం నైట్రిక్ ఆమ్లం యొక్క అయోనిక్ బెరిలీయం లవణం.ఈ సమ్మేళనపదార్థం రసాయన సంకేతపదం Be(NO3)2.ప్రతి ఫార్ములా యూనిట్లో ఒక Be2+ కెటాయాన్, రెండు NO3− అనయానులు ఉండును.
భౌతిక లక్షణాలు
[మార్చు]తెల్లగాలేదా పసుపు రంగులో ఉండు ఘనపదార్థం.బెరిలీయం నైట్రేట్ అణుభారం 133.021982 గ్రాములు/మోల్[1]. సాధారణ 25 °C ఉష్ణోగ్రత వద్ద బెరిలీయం నైట్రేట్ సాంద్రత 1.56గ్రాములు/సెం.మీ3.ఈ రసాయన సమ్మేళనపదార్థం ద్రవీభవన స్థానం 60.5 °C (140.9 °F; 333.6K).బెరిలీయం నైట్రేట్ బాష్పీభవన స్థానం 142 °C (288 °F; 415K),ఈ ఉష్ణోగ్రతవద్ద ఈ సంయోగపదార్థం వియోగం చెందును.నీటిలో కరుగుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద 100 మి.లీ.నీటిలో 116 గ్రాముల బెరిలీయం నైట్రేట్ కరుగుతుంది.
ఉత్పత్తి
[మార్చు]నైట్రిక్ ఆమ్లంతో బెరిలీయం హైడ్రాక్సైడ్ రసాయనచర్య వలన బెరిలీయం నైట్రేట్ ఏర్పడును[2].
- Be(OH)2 + 2 HNO3 → Be(NO3)2 + 2 H2O
ఇబ్బందులు
[మార్చు]మిగతా బెరిలీయం సంయోగపదార్థాల వలె బెరిలీయం నైట్రేట్ కుడా విషస్వభావమున్న రసాయనం.[1] తక్కువ మోతాదులో చికాకుకలిగించే ప్రేరణ గుణం కలిగిఉన్నది.దీనిని మండించినపుడు ఇరిటేసన్ కల్గించే ఆవిరులను/పొగలను వెలువరిస్తుంది.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "BERYLLIUM NITRATE". inchem.org. Retrieved 2015-10-06.
- ↑ Walsh, Kenneth (2009). Beryllium chemistry and processing. ASM International. pp. 121–122. ISBN 978-0-87170-721-5. Retrieved 3 January 2011.