Jump to content

బెనౌలిమ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

బెనౌలిమ్ శాసనసభ నియోజకవర్గం గోవా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ గోవా జిల్లా, దక్షిణ గోవా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1963[1] మౌరిలియో ఫుర్టాడో యునైటెడ్ గోన్స్ పార్టీ
1967[2] మిరాండా జోస్ యునైటెడ్ గోన్స్ పార్టీ
1967 వాసుదేయో నారాయణ్ సర్మల్కర్ యునైటెడ్ గోన్స్ పార్టీ
1972[3] విల్‌ఫ్రెడ్ డి సౌజా యునైటెడ్ గోన్స్ పార్టీ
1977[4] కోటా లారెన్స్ పెడ్రో శాంటానో భారత జాతీయ కాంగ్రెస్
1980[5] మోంటే డి'క్రూజ్ భారత జాతీయ కాంగ్రెస్
1984[6] మోంటే డి'క్రూజ్ భారత జాతీయ కాంగ్రెస్
1989[7] చర్చిల్ అలెమావో భారత జాతీయ కాంగ్రెస్
1994[8] చర్చిల్ అలెమావో యునైటెడ్ గోన్స్ డెమోక్రటిక్ పార్టీ
1996 జోక్విమ్ అలెమావో యునైటెడ్ గోన్స్ డెమోక్రటిక్ పార్టీ
1999[9] చర్చిల్ అలెమావో భారత జాతీయ కాంగ్రెస్
2002[10] ఫ్రాన్సిస్కో పచేకో యునైటెడ్ గోన్స్ డెమోక్రటిక్ పార్టీ
2007[11] ఫ్రాన్సిస్కో పచేకో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2012[12] కెటానో సిల్వా గోవా వికాస్ పార్టీ
2017[13][14] చర్చిల్ అలెమావో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2022[15][16] వెంజీ విగాస్ ఆమ్ ఆద్మీ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election - 1963" (PDF). Chief Election Commissioner of Goa. Archived from the original (PDF) on 30 ఆగస్టు 2022. Retrieved 27 December 2021.
  2. "Goa General Legislative Election 1967". Election Commission of India. Retrieved 31 May 2022.
  3. "Goa General Legislative Election 1972". Election Commission of India. Retrieved 31 May 2022.
  4. "Goa General Legislative Election 1977". Election Commission of India. Retrieved 31 May 2022.
  5. "Goa General Legislative Election 1980". Election Commission of India. Retrieved 31 May 2022.
  6. "Goa General Legislative Election 1984". Election Commission of India. Retrieved 29 November 2021.
  7. "Goa General Legislative Election 1989". Election Commission of India. Retrieved 31 May 2022.
  8. "Goa General Legislative Election 1994". Election Commission of India. Retrieved 31 May 2022.
  9. "Goa General Legislative Election 1999". Election Commission of India. Retrieved 31 May 2022.
  10. "Goa General Legislative Election 2002". Election Commission of India. Retrieved 31 May 2022.
  11. "Goa General Legislative Election 2007". Election Commission of India. Retrieved 31 May 2022.
  12. The Indian Express (8 March 2017). "Goa Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Goa and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  13. The Indian Express (9 March 2017). "Goa elections result 2017: Full list of constituencies and their winners" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  14. Financial Express (11 March 2017). "Goa Election Results 2017: Full list of winners from all constituencies in assembly elections of Goa" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  15. Hindustan Times (10 March 2022). "Goa election result 2022: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  16. India Today (10 March 2022). "Goa Election Result: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.