బూరుగుపల్లి
స్వరూపం
బూర్గుపల్లి, బూరుగుపల్లి పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- బూరుగుపల్లి (యలమంచిలి మండలం) - పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలానికి చెందిన గ్రామం
తెలంగాణ
[మార్చు]- బూరుగుపల్లి (గంగాధర మండలం) - కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలానికి చెందిన గ్రామం.
- బూరుగుపల్లి (బోయినపల్లి మండలం) - రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలానికి చెందిన గ్రామం.
- బూరుగుపల్లి (వికారాబాద్ మండలం) - వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ మండలానికి చెందిన గ్రామం.
- బూరుగుపల్లి (పెంబి మండలం) - నిర్మల జిల్లాలోని పెంబి మండలానికి చెందిన గ్రామం.
- బూరుగుపల్లి (భీమారం మండలం) - మంచిర్యాల జిల్లాలోని భీమారం మండలానికి చెందిన గ్రామం.
- బూరుగుపల్లి (జడ్చర్ల మండలం) - మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలానికి చెందిన గ్రామం.
- బూరుగుపల్లి (గజ్వేల్ మండలం) - సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ మండలానికి చెందిన గ్రామం.
- బూరుగుపల్లి (హవేలిఘన్‌పూర్ ) - మెదక్ జిల్లాలోని హవేలిఘన్‌పూర్ మండలానికి చెందిన గ్రామం.
- బూరుగుపల్లి (శంకరంపేట (ఎ) మండలం) - మెదక్ జిల్లాలోని శంకరంపేట (ఎ) మండలానికి చెందిన గ్రామం.
- బూరుగుపల్లి (సిద్ధిపేట మండలం) - సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట (పట్టణ) మండలానికి చెందిన గ్రామం.
- బూరుగుపల్లి ( పెద్ద కొడపగల్ మండలం) - కామారెడ్డి జిల్లాలోని పెద్ద కొడపగల్ మండలానికి చెందిన గ్రామం.
- బూరుగుపల్లి (మామడ మండలం) - నిర్మల్ జిల్లాలోని మామడ మండలానికి చెందిన గ్రామం.
- బూరుగుపల్లి (రాజాపేట మండలం) - యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలానికి చెందిన గ్రామం.