బూతు
స్వరూపం
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1b/%C3%89douard-Henri_Avril_%289%29.jpg/220px-%C3%89douard-Henri_Avril_%289%29.jpg)
బూతు (ఆంగ్లం: Foul language, Obscenity; Slang: Nonsense) అనగా తెలుగు భాషలో అసభ్యమైన మాటలు అని అర్ధం.[1] పలువ తిట్టు, పలువ మాట. A flatterer, బట్టువాడు. బూతాటము the act of using foul language బూతులాడుట. తిట్టు లేదా తిట్లు లోకొన్ని బూతు మాటలుండవచ్చును కానీ అన్ని తిట్లు బూతువి కావు. అయితే బూతుకి నవరసాలలో ఒకటైన శృంగారానికి తేడాను గుర్తించడం ముఖ్యం.
- కవి చౌడప్పగా ప్రసిద్ధి చెందిన కుందవరపు చౌడప్ప (16వ శతాబ్దం) తెలుగులో తొలి బూతు కవిగా పేరుతెచ్చుకున్నాడు.
- కూచిమంచి జగ్గకవి (18వ శతాబ్దం) చంద్రరేఖా విలాపం అనే బూతు ప్రబంధం రాశాడు. పుదుచ్చేరిలోని కామ గ్రంధమాల సంపాదకులు యస్. చిన్నయ్య 1922 లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే బ్రిటిష్ ప్రభుత్వం నిషేదించిందట.
- దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు? (1936) అని తాపీ ధర్మారావు ఒక పుస్తకం రచించారు.