బుల్లెట్ బుల్లోడు
స్వరూపం
బుల్లెట్ బుల్లోడు (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.యన్. బాలు |
తారాగణం | చలం, విజయలలిత |
నిర్మాణ సంస్థ | శ్రీ గురుదేవ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
బుల్లెట్ బుల్లోడు 1972 ఫిబ్రవరి 12న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ గురుదేవ ప్రొడక్షన్స్ పతాకం కింద హీరాలాల్ ఎం. షా నిర్మించిన ఈ సినిమాకు టి.ఎన్.బాలు దర్శకత్వం వహించాడు. రవిచంద్రన్, భారతి, నగేష్ బాబు, విజయలలితలు ప్రధాన తారాగణంగా నటించగా, ఎం.ఎస్. విశ్వనాధన్, జె.వి. రాఘవులు సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- రవిచంద్రన్,
- భారతి,
- నగేష్ బాబు,
- విజయలలిత,
- మనోహర్,
- S. వరలక్ష్మి,
- సుందర్ రాజన్,
- జయ కుమారి,
- తెంగై శ్రీనివాసన్,
- సురేఖ,
- V. గోపాలకృష్ణ,
- శ్యామల,
- అంగముత్తు,
- పెరుమాళ్ రాజ్,
- మాస్టర్ ప్రేమ్ కుమార్,
- మాస్టర్ జోకర్,
- బేబీ ఉషా రాణి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: టి.ఎన్. బాలు
- స్టూడియో: శ్రీ గురుదేవ ప్రొడక్షన్స్
- నిర్మాత: హీరాలాల్ ఎం. షా;
- సినిమాటోగ్రాఫర్: కె.ఎస్. ప్రసాద్;
- ఎడిటర్: కె. బాలు;
- స్వరకర్త: M.S. విశ్వనాథన్, జె.వి.రాఘవులు;
- గీత రచయిత: ఆరుద్ర
- కథ: టి.ఎన్. బాలు; సంభాషణ: ఆరుద్ర
- గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, L.R. ఈశ్వరి, ఎల్.ఆర్. అంజలి, జె.వి.రాఘవులు
- ఆర్ట్ డైరెక్టర్: సెల్వరాజ్
పాటలు
[మార్చు]- ఉండాలి మనలో మంచి మనసు కల్లాకపటంలేని - ఎల్.ఆర్. ఈశ్వరి, అంజలి బృందం
- ఒక్కసారి కళ్ళువిప్పు విప్పిచూడు లోకాన్నిబొమ్మక్క - ఎల్.ఆర్. ఈశ్వరి, జె.వి. రాఘవులు
- పాలపొంగుల ఆడపిల్లపరువం జలకాలే ఆడాలి - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
- రూపం హుషారట ఈ పరువం మిఠాయట తొలి మైకం - ఎల్. ఆర్. ఈశ్వరి
- వలపే గుండె పట్టి లాగింది నా పరువం వెన్ను తట్టి సాగింది - ఎల్.ఆర్. ఈశ్వరి
- వాటమైనవాడ వగకాడ సిన్నయ్య సిన్నారి సిలక నిలిసింది - ఎల్.ఆర్. ఈశ్వరి
మూలాలు
[మార్చు]- ↑ "Bullet Bullodu (1972)". Indiancine.ma. Retrieved 2022-12-22.