Jump to content

బుటోకానజోల్

వికీపీడియా నుండి
బుటోకానజోల్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(RS)-1-[4-(4-Chlorophenyl)-2-(2,6-dichlorophenyl)sulfanylbutyl]imidazole
Clinical data
వాణిజ్య పేర్లు Gynazole-1, Mycelex-3
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a682012
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం B3 (AU)
చట్టపరమైన స్థితి OTC (US)
Routes Vaginal cream
Identifiers
CAS number 64872-76-0 checkY
ATC code G01AF15
PubChem CID 47472
DrugBank DB00639
ChemSpider 43192 checkY
UNII 0Q771797PH checkY
KEGG D00880 ☒N
ChEBI CHEBI:3240 checkY
ChEMBL CHEMBL1295 checkY
Chemical data
Formula C19H17Cl3N2S 
  • Clc1ccc(cc1)CCC(Sc2c(Cl)cccc2Cl)Cn3ccnc3
  • InChI=1S/C19H17Cl3N2S/c20-15-7-4-14(5-8-15)6-9-16(12-24-11-10-23-13-24)25-19-17(21)2-1-3-18(19)22/h1-5,7-8,10-11,13,16H,6,9,12H2 checkY
    Key:SWLMUYACZKCSHZ-UHFFFAOYSA-N checkY

 ☒N (what is this?)  (verify)

బుటోకానజోల్ అనేది యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీ ఫంగల్.[1] ఇది గైనకాలజీలో యోని లోపల ఉపయోగించబడుతుంది.[1] ఇది గైనజోల్-1 అనే ఇతర బ్రాండ్ పేరు క్రింద విక్రయించబడింది.

ఈ మందు వలన మంట, దురద, కడుపు నొప్పి వంటివి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] దీని ఉపయోగం అప్లికేషన్ తర్వాత 3 రోజులలో కండోమ్‌లను బలహీనపరుస్తుంది.[1] ఇది గర్భధారణ సమయంలో ఉపయోగించవచ్చు.[1] ఇది ఇమిడాజోల్.[1]

1978లో మొదటిసారిగా బ్యూటోకానజోల్ తయారు చేయబడింది. 1995లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1] ఇది కౌంటర్లో అందుబాటులో ఉంది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 2022 నాటికి ఒక డోస్ ధర దాదాపు 105 అమెరికన్ డాలర్లుగా ఉంది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Butoconazole Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 January 2022. Retrieved 12 January 2022.
  2. Grayson, M. Lindsay; Crowe, Suzanne M.; McCarthy, James S.; Mills, John; Mouton, Johan W.; Norrby, S. Ragnar; Paterson, David L.; Pfaller, Michael A. (29 October 2010). Kucers' The Use of Antibiotics Sixth Edition: A Clinical Review of Antibacterial, Antifungal and Antiviral Drugs (in ఇంగ్లీష్). CRC Press. p. 1893. ISBN 978-1-4441-4752-0. Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
  3. "Gynazole-1 Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 29 October 2016. Retrieved 12 January 2022.