Jump to content

బుగ్గారం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

బుగ్గారం శాసనసభ నియోజకవర్గం 1957 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుత జగిత్యాల జిల్లా) లో ఒక నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో బుగ్గారం అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2004 జనరల్ జువ్వాడి రత్నాకర్ రావు[2] పు కాంగ్రెస్ 54897 షికారి విశ్వనాథం పు టీడీపీ 45109
1999 జనరల్ జువ్వాడి రత్నాకర్ రావు పు కాంగ్రెస్ 63383 అంబళ్ల భాగ్యవతి పు తె.దే.పా 48003
1994 జనరల్ షికారి విశ్వనాథం పు టీడీపీ 51599 జువ్వాడి రత్నాకర్ రావు పు కాంగ్రెస్ 47474
1989 జనరల్ జవ్వాడి వెంకటేశ్వర్ రావు పు స్వతంత్ర 32892 గండ్ర వెంకటేశ్వర్ రావు పు టీడీపీ 24299
1985 జనరల్ షికారి విశ్వనాథ్ పు టీడీపీ 55736 కడకుంట్ల గంగారాం పు కాంగ్రెస్ 15844
1983 జనరల్ కడకుంట్ల గంగారాం పు కాంగ్రెస్ 19515 షికారి విశ్వనాథ్ పు స్వతంత్ర 17596
1978 జనరల్ అంబళ్ల రాజారాం పు కాంగ్రెస్ (ఐ) 35992 వెలిచాల జగపతి రావు పు కాంగ్రెస్ 18686
1972 జనరల్ జోగినిపల్లి దామోధర్ రావు పు స్వతంత్ర 19995 బి రాములు పు కాంగ్రెస్ 12462
1967 జనరల్ వై.ఎం. రెడ్డి పు కాంగ్రెస్ 24975 ఏనుగు నారాయణ రెడ్డి పు స్వతంత్ర 5018
1962 జనరల్ ఏనుగు నారాయణ రెడ్డి పు స్వతంత్ర 20807 ఏ. మోహన్  రెడ్డి పు కాంగ్రెస్ 20493
1958 (ఉప ఎన్నిక)[3] జనరల్ బి. ఏల్లా రెడ్డి పు పీడీఎఫ్ 17130 లక్ష్మినరసింహ రావు పు కాంగ్రెస్ 14895
1957 జనరల్ ఏ. మోహన్  రెడ్డి పు స్వతంత్ర 12265 లక్ష్మినరసింహ రావు పు కాంగ్రెస్ 11816

మూలాలు

[మార్చు]
  1. Trace Alla (2023). "Buggaram assembly election results in Andhra Pradesh". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  2. Sakshi (10 November 2023). "అమాత్య పదవుల్లో మనోళ్లు". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  3. Eenadu (3 November 2023). "13 శాసనసభ స్థానాలు.. ఆరు ఉప ఎన్నికలు". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.