బీనా బెనర్జీ
స్వరూపం
బీనా బెనర్జీ | |
---|---|
జననం | [1] | 1943 ఫిబ్రవరి 19
ఇతర పేర్లు | బినా, బీనా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1977–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అజయ్ బిస్వాస్ |
తల్లిదండ్రులు | ప్రదీప్ కుమార్ |
బీనా బెనర్జీ (జననం 19 ఫిబ్రవరి 1943) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమెను సినీరంగంలో బీనా గా పిలుస్తారు. బీనా బెనర్జీ బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించింది.
జీవిత విశేషాలు
[మార్చు]బీనా బెనర్జీ 19 ఫిబ్రవరి 1943న జన్మించింది. ఆమె సినీ నటుడు ప్రదీప్ కుమార్ (ప్రదీప్ బటాబ్యాల్, ప్రదీప్ బెనర్జీ) (1925–2001) కుమార్తె. బీనా బెనర్జీ నటుడు, దర్శకుడు అజోయ్ బిస్వాస్‌ను వివాహం చేసుకుంది, కొంతకాలం తరువాత విడిపోయారు.[2] ఆమెకు కుమారుడు సిద్ధార్థ్ బెనర్జీ ఉన్నాడు, ఆయన హౌస్‌ఫుల్ 2 (2012), హిమ్మత్ వాలా (2013) సినిమా దర్శకుడు సాజిద్ ఖాన్‌కు సహాయ దర్శకుడిగా పని చేశాడు.[3]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పేరు |
---|---|---|
2022 | రాధేశ్యామ్ | నానమ్మ |
2018 | కార్వాన్ | తాహిర తల్లి |
2010 | ఖుదా కసమ్ | శాంతి |
2006 | బాబుల్ | బల్వంత్ భార్య |
2006 | అలగ్: హి ఇస్ డిఫరెంట్ ... హి ఇస్ అలొన్ ... | గాయత్రి పి. రానా |
2006 | ఆత్మా | సుమన్ |
2006 | హమ్కో తుమ్సే ప్యార్ హై | రాజ్ తల్లి |
2005 | బర్సాత్: ఎ సబ్‌లైమ్ లవ్ స్టోరీ | ఆరవ్ తల్లి |
2005 | విరుద్ధ్... ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ | స్వాతి చిట్నీస్ |
2005 | ఇన్సాన్ | అమ్జాద్ తల్లి |
2005 | హో జాతా హై ప్యార్ | కమల |
2004 | రక్త్ | ద్రిష్టి తల్లి |
2004 | సూర్య | బీనా |
2004 | ఇష్క్ హై తుమ్సే | లక్ష్మి |
2004 | షోలా: ఫైర్ అఫ్ లవ్ | అజయ్ తల్లి (బీనా) |
2003 | కోయి... మిల్ గయా | నిషా తల్లి ఇందు |
2003 | అందాజ్ | శ్రీమతి బీనా సహాయ్ |
2003 | ఖుషి | మధు రాయ్ |
2002 | మసీహ | జాంకీ (బీనా) |
2002 | అఖియోం సే గోలీ మారే | శ్రీమతి ఒబెరాయ్ |
2002 | కిట్నే డోర్ కిట్నే పాస్ | రామ |
2002 | ఖౌఫ్ | మేడమ్ ప్రాసిక్యూటర్ |
2000 | ఖుషి - తమిళ్ సినిమా | గీత (శివ తల్లి) |
2000 | లే చల్ అప్నే సాంగ్ | రాజ్ తల్లి |
1999 | జై హింద్ | శీతల్ తల్లి |
1999 | దుల్హన్ బానూ మెయిన్ తేరీ | కౌశల్య 'కౌశి' కె. రాయ్ |
1998 | ప్రేమ్ అగ్గన్ | శ్రీమతి షీనా కుమార్ |
1998-2000 | హిప్ హిప్ హుర్రే | స్కూల్ ప్రిన్సిపాల్ |
1998 | హమ్సే బద్కర్ కౌన్: ది ఎంటర్టైనర్ | ముఖ్యమంత్రి గాయత్రి పురోహిత్ |
1998 | మేరే దో అన్మోల్ రతన్' | భగవత్ సోదరి |
1997 | లఖా | |
1997 | ఔర్ ప్యార్ హో గయా | గాయత్రీ ఒబెరాయ్ |
1997 | లవ్ కుష్ | శాంతాజీ |
1997 | జిద్దీ | |
1997 | అగ్నిచక్ర | బీనా - సూర్యవీర్ భార్య |
1997 | కౌన్ రోకేగా ముఝే | |
1997 | [మొహబ్బత్ | |
1997 | నసీబ్ | శ్రీమతి దిన్ దయాల్ |
1995 | గుండారాజ్ | బీనా |
1995 | జమానా దీవానా | సరితా మల్హోత్రా |
1995 | క్రిమినల్ | శ్రీమతి వర్మ |
1995 | ప్రేమ్ | సుమిత్ర |
1995 | ఆషిక్ మస్తానే | శ్రీమతి హరి ప్రసాద్ |
1995 | అందాజ్ | |
1995 | బేవఫ సనం | శ్రీమతి యశోదా ప్రసాద్ శుక్లా |
1995 | జీనా నహిన్ బిన్ తేరే | |
1994 | తీస్రా కౌన్? | మంజుల ప్రియాంక తల్లి |
1994 | ఇక్కే పె ఇక్క | జరీనా |
1994 | మై ఖిలాడి తు అనారీ | శ్రీమతి అర్జున్ జోగ్లేకర్ |
1994 | దిల్బార్ | శ్రీమతి అమృత్ గోస్వామి |
1994 | సాజన్ కా ఘర్ | గీతా ధనరాజ్ |
1994 | అంజామ్ | శ్రీమతి పద్మా అగ్నిహోత్రి |
1994 | సలామీ | శ్రీమతి కపూర్ |
1994 | బాలి ఉమర్ కో సలామ్ | శ్రీమతి అన్సిమల్ |
1994 | సాంగ్దిల్ సనమ్ | శ్రీమతి శారదా ఖురానా |
1994 | రాజా బాబు | శ్రీమతి శాంతి చంద్ర మోహన్ |
1994 | ఛోటీ బహు | |
1994 | ఇన్సాఫ్ అప్నే లాహూ సే | శ్రీమతి రూపా సక్సేనా |
1993 | బాయ్ ఫ్రెండ్ | రాధా |
1993 | ఖుదా గవాః | లక్ష్మీ సేథి |
1993 | శక్తిమాన్ | లక్ష్మి |
1993 | జాగృతి | జ్యోతి |
1993 | కుందన్ | పార్వతి |
1993 | పెహచాన్ | ఊర్మిళ వర్మ |
1993 | ప్యార్ ప్యార్ | ధన్సుఖ్ సోదరి |
1993 | సాహిబాన్ | శ్రీమతి తిక్క |
1992 | దిల్ ఆష్నా హై | శోభా (కరణ్ తల్లి) |
1992 | మషూక్ | శ్రీమతి సుమన్ కుమార్ |
1992 | ఖిలాడీ | శ్రీమతి సుధా మల్హోత్రా |
1992 | జిందగీ ఏక్ జువా | శ్రీమతి శ్రీ కృష్ణ భట్నాగర్ |
1992 | సర్ఫిరా | |
1992 | వంశ్ | తులసి కె. ధర్మాధికారి |
1992 | దో హన్సో కా జోడా | |
1992 | ఇసి కా నామ్ జిందగీ | కమల (దేవరాజ్ భార్య) |
1992 | మెహబూబ్ మేరే మెహబూబ్ | శ్రీమతి చౌదరి |
1992 | జుల్మ్ కి హుకుమత్ | |
1991 | అఫ్సానా ప్యార్ కా | బీనా, రాజ్ తల్లి |
1991 | పాప్ కి ఆంధీ | కమల 'కమ్మో' - ధర్మ సోదరి |
1991 | ఫరిష్టయ్ | |
1991 | ఫరిష్టయ్ | శాంతి - సారంగ్ భార్య |
1991 | ది మాగ్నిఫిసెంట్ గార్డియన్ | ... |
1991 | దీవానే | .. |
1991 | ఫస్ట్ లవ్ లెటర్ | శ్రీమతి అజిత్ సింగ్ |
1991 | ఖూనీ రాత్ | |
1991 | ఫూల్ బనే అంగారే | |
1991 | ప్రతిజ్ఞాబాద్ | లక్ష్మీ బాబూరామ్ యాదవ్ |
1990 | బాఘీ: ఏ రెబెల్ ఫర్ లవ్ | శ్రీమతి వందనా సూద్ |
1990 | తానేదార్ | లక్ష్మి (మంగల్ భార్య) |
1990 | బంద్ దర్వాజా | ఠాకురైన్ లజ్జో పి. సింగ్ |
1990 | నాకా బండి | శాంతి ఎం. సింగ్ |
1990 | లేకిన్... | శారదా అహ్మద్ సిద్ధిఖీ |
1990 | దీవానా ముజ్ సా నహీన్ | శ్రీమతి శర్మ |
1990 | జీనే దో | కృష్ణ |
1990 | తేజా | శాంతి (తేజ తల్లి) |
1990 | యాదోన్ కా మౌసమ్ | |
1989 | భ్రష్టాచార్ | దీపాలి దాస్ |
1989 | శివ | శివ కోడలు |
1989 | చాందిని | పూజ |
1989 | ఖోజ్ | శ్రీమతి గులాబో సింగ్ |
1989 | సౌతేన్ కి బేటీ | రామ |
1989 | రఖ్వాలా | రంజిత్ భార్య |
1989 | హమ్ ఇంతజార్ కరేంగే | జ్యోతి |
1989 | మేరీ జాబాన్ | మానసిక ఆసుపత్రిలో డాక్టర్ |
1989 | సాయ | |
1989 | తేరీ పాయల్ మేరే గీత్ | లీల తల్లి |
1988 | సురేర్ ఆకాశే | |
1988 | జఖ్మీ ఔరత్ | శ్రీమతి మహేంద్ర నాథ్ - పప్పు తల్లి |
1988 | మహావీర | దేవి |
1988 | షుక్రియా | ఉమా |
1988 | తమాచ | మోహన్ భార్య |
1988 | ఖయామత్ సే ఖయామత్ తక్ | సరోజ్ (రాజ్ తల్లి) |
1988 | ఘర్ మే రామ్ గలీ మే శ్యామ్ | శ్రీమతి శ్రీవాస్తవ్ |
1988 | యతీమ్ | శ్రీమతి ఉజాగర్ సింగ్ |
1988 | మేరే బాద్ | మీనా |
1988 | శూర్వీర్ | శాంతి మల్హోత్రా |
1987 | మేరా యార్ మేరా దుష్మన్ | |
1987 | కుద్రత్ కా కానూన్ | చరణ్‌దాస్ భార్య |
1987 | అప్నే అప్నే | తార |
1987 | పరివార్ | |
1987 | జెవర్ | కమల |
1986 | అస్లీ నక్లి | బిర్జు తల్లి |
1986 | అనోఖ రిష్ట | |
1986 | కర్మ | సునీల్ భార్య |
1986 | సస్తీ దుల్హన్ మహేంగా దుల్హా | |
1986 | దుర్గా మా | అన్నపూర్ణ |
1986 | జీవా | |
1986 | లాంగ్ ద లిష్కర | కౌర్ |
1985 | జానూ | డా. ప్రభ |
1985 | ఆఖిర్ క్యో?]] | అభ |
1985 | ఏక్ డాకు సాహెర్ మే | శ్రీమతి రాధా సింగ్ |
1985 | మేరీ జంగ్ | డాక్టర్ ఆశా మాథుర్ |
1985 | హకీకత్ | శారదా |
1984 | ఆవాజ్ | శ్రీమతి అమిత్ గుప్తా |
1984 | జాగీర్ | మోనికా డి'సౌజా |
1984 | అందర్ బాహర్ | శ్రీమతి బీనా సహాని |
1984 | ప్యాసా షైతాన్ | |
1984 | జాగ్ ఉతా ఇన్సాన్ | గోపి భార్య |
1983 | లవర్స్ | విజు తల్లి |
1983 | ఫిలిం హి ఫిలిం | |
1983 | రచన | |
1982 | స్వామి దాదా | |
1982 | యాష్ | అరుణ |
1981 | త్రిష్ణ | |
1981 | జైల్ యాత్ర | |
1981 | లవ్ స్టోరీ | |
1980 | దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే | ... |
1980 | లబ్బైక్ | ... |
1979 | శిక్షా
బీనా (జాంకీగా) | |
1978 | సత్యం శివమ్ సుందరం | |
1977 | దూసర ఆద్మీ |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | షో | పాత్ర |
---|---|---|
2009-13 | ఉత్తరన్ | గున్వంతి ఉమేద్ సింగ్ బుందేలా |
మూలాలు
[మార్చు]- ↑ "Artist's profile on Times of India website". Archived from the original on 1 March 2020. Retrieved 20 May 2019.
- ↑ "Ajoy Biswas". Archived from the original on 2 April 2017. Retrieved 11 January 2017.
- ↑ "Sajid Khan's starry affair in Himmatwala". Hindustan Times. 9 March 2013. Archived from the original on 13 March 2013. Retrieved 22 March 2013.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బీనా బెనర్జీ పేజీ