బి. సి. నగేష్
స్వరూపం
బి. సి. నగేష్ | |||
| |||
ప్రాథమిక, సెకండరీ విద్య శాఖల మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 ఆగష్టు 2021 | |||
ముందు | ఎస్. సురేష్ కుమార్ | ||
---|---|---|---|
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2018 | |||
ముందు | కే. షడక్షరీ | ||
నియోజకవర్గం | టిప్టూర్ | ||
పదవీ కాలం 2008 – 2013 | |||
ముందు | బి. నంజమారి | ||
తరువాత | కే. షడక్షరీ | ||
నియోజకవర్గం | టిప్టూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] తుమకూరు జిల్లా, కర్ణాటక | 1959 జూలై 1||
జాతీయత | భారతీయుడి | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | టిప్తూర్ |
బి. సి. నగేష్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు టిప్టూర్ అసెంబ్లీ నియోజకవగం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ప్రాథమిక, సెకండరీ విద్య శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.. [2]
రాజకీయ జీవితం
[మార్చు]బి. సి. నగేష్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. ఆయన 2013లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. బి. సి. నగేష్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి 2021 ఆగష్టు 4 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ప్రాథమిక, సెకండరీ విద్య శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "B.c.nagesh(Bharatiya Janata Party(BJP)):Constituency- TIPTUR(TUMKUR) - Affidavit Information of Candidate".
- ↑ Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.