బి. సి. జి టీకా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
An apparatus (4–5 cm length, with 9 short needles) used for BCG vaccination in Japan, shown with ampules of BCG and saline

బాసిల్లస్ కాల్మెట్-గురిన్ (బిసిజి) వాక్సిన్ అనేది ప్రధానంగా క్షయ వ్యాధిని నిరోధించటానికి ఉపయోగించే టీకా.[1] క్షయ వ్యాధి లేదా కుష్టు వ్యాధి సాధారణంగా ఉన్న దేశాలలో, ఆరోగ్యకరమైన శిశువులకు వారు పుట్టిన సమయాన్ని బట్టి వీలైనంత త్వరగా ఒక మోతాదు వారికి వేయాలని సిఫార్సు చేయబడింది.[2] హెచ్‌ఐవి/ఎయిడ్స్ ఉన్న పిల్లలకు టీకాలు వేయకూడదు. క్షయవ్యాధి సాధారణం కాని ప్రదేశాలలో, క్షయవ్యాధి యొక్క అనుమానాస్పద కేసులు ఒక్కొక్కటిగా పరీక్షించబడి, చికిత్స చేయబడే సమయంలో అధిక ప్రమాదం ఉన్న పిల్లలు మాత్రమే ప్రత్యేకంగా అంటువ్యాధుల నుంచి రక్షణ పొందుతారు.[3] క్షయవ్యాధి లేని, ఇంతకుముందు అంటువ్యాధుల నుంచి రక్షణ పొందని, కానీ తరచుగా వ్యాధికి గురయ్యే వయోజనులు అంటువ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.[4] బిసిజికి బురులి అల్సర్ ఇన్ఫెక్షనుకు, ఇతర నాన్టబెర్క్యులస్ మైకోబాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడగలిగే కొంత ప్రభావాన్ని కలిగియుంది.[5] అదనంగా ఇది కొన్నిసార్లు మూత్రాశయ క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఉపయోగించబడుతుంది.[6][7]

రక్షణ రేట్లు విస్తృతంగా మారుతూ ఉంటాయి, అవి గడచిన పది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యవి అయి ఉంటాయి.[8] పిల్లలలో 20% మంది వ్యాధి బారిన పడకుండా ఇది నిరోధిస్తుంది, వ్యాధి బారిన పడిన వారిలో వ్యాధి పెరగకుండా సగం వరకు రక్షిస్తుంది. ఇంజెక్షన్ ద్వారా చర్మానికి టీకా ఇవ్వబడుతుంది. [9] సాక్ష్యం ద్వారానైనా అదనపు మోతాదులకు మద్దతు లభించదు.[10] ఇది కొన్ని రకాల మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో కూడా ఉపయోగించబడుతుంది.[11]

తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదు. ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో తరచుగా ఎర్రగా అవటం, వాపు, తేలికపాటి నొప్పి ఉంటుంది.[12] మానిన తరువాత కొంత మచ్చతో ఒక చిన్న పుండు కూడా ఏర్పడవచ్చు.[13] రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో దుష్ప్రభావాలు చాలా సాధారణంగా, మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.[14] గర్భధారణలో సమయంలో ఉపయోగించటానికి ఇది సురక్షితం కాదు.[15] ఈ టీకా మొదట మైకోబాక్టీరియం బోవిస్ నుండి అభివృద్ధి చేయబడింది, ఇది సాధారణంగా ఆవులలో కనిపిస్తుంది. [16]ఇది బలహీనపడినప్పటికీ ఇప్పటికీ ఇది ప్రత్యక్షంగా ఉంది.[17]  

బిసిజి వ్యాక్సిన్ వైద్యపరంగా 1921 లో మొదటసారి ఉపయోగించబడింది.[18] ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యవసరమైన మందుల జాబితాలో ఉంది, ఇది ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో అవసరమయ్యే చాలా అతి ముఖ్యమైన మందు.[19] 2014 నాటికి ఒక మోతాదుకు అయ్యే మొత్తం ఖర్చు 0.16 అమెరికా డాలరుగా ఉంది. [20][21]యునైటెడ్ స్టేట్లలలో దీని ధర 100 నుండి 200 డాలర్లుగా ఉంది.[22] ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ల పిల్లలకు ఈ టీకా ఇవ్వబడుతుంది.[23]

[24]

మూలాలు

[మార్చు]
  1. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  2. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  3. https://en.wikipedia.org/wiki/Wikipedia:WikiProject_Medicine/Translation_task_force/RTT/Simple_BCG_vaccine#cite_note-WHO2004-1
  4. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  5. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  6. Green, James; Fuge, Oliver; Allchorne, Paula; Vasdev, Nikhil (May 2015). "Immunotherapy for bladder cancer". Research and Reports in Urology. 7: 65–79. doi:10.2147/RRU.S63447. PMC 4427258. PMID 26000263.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  7. Houghton, Baerin B.; Chalasani, Venu; Hayne, Dickon; Grimison, Peter; Brown, Christopher S. B.; Patel, Manish I.; Davis, Ian D.; Stockler, Martin R. (May 2013). "Intravesical chemotherapy plus bacille Calmette-Guérin in non-muscle invasive bladder cancer: a systematic review with meta-analysis". BJU International. 111 (6): 977–83. doi:10.1111/j.1464-410X.2012.11390.x. PMID 23253618.
  8. Houghton, Baerin B.; Chalasani, Venu; Hayne, Dickon; Grimison, Peter; Brown, Christopher S. B.; Patel, Manish I.; Davis, Ian D.; Stockler, Martin R. (May 2013). "Intravesical chemotherapy plus bacille Calmette-Guérin in non-muscle invasive bladder cancer: a systematic review with meta-analysis". BJU International. 111 (6): 977–83. doi:10.1111/j.1464-410X.2012.11390.x. PMID 23253618.
  9. Houghton, Baerin B.; Chalasani, Venu; Hayne, Dickon; Grimison, Peter; Brown, Christopher S. B.; Patel, Manish I.; Davis, Ian D.; Stockler, Martin R. (May 2013). "Intravesical chemotherapy plus bacille Calmette-Guérin in non-muscle invasive bladder cancer: a systematic review with meta-analysis". BJU International. 111 (6): 977–83. doi:10.1111/j.1464-410X.2012.11390.x. PMID 23253618.
  10. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  11. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  12. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  13. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  14. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  15. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  16. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  17. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  18. "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
  19. "WHO Model List of Essential Medicines (19th List)" (PDF). World Health Organization. April 2015. Archived (PDF) from the original on 13 December 2016. Retrieved 8 December 2016.
  20. "WHO Model List of Essential Medicines (19th List)" (PDF). World Health Organization. April 2015. Archived (PDF) from the original on 13 December 2016. Retrieved 8 December 2016.
  21. "Vaccine, Bcg". ERC. Archived from the original on 22 జనవరి 2018. Retrieved 11 అక్టోబరు 2019.
  22. Hamilton, Richart (2015). Tarascon Pocket Pharmacopoeia 2015 Deluxe Lab-Coat Edition. Jones & Bartlett Learning. p. 312. ISBN 9781284057560.
  23. "BCG Vaccine: WHO position paper" (PDF). Weekly Epidemiological Record. 4 (79): 25–40. Jan 23, 2004. Archived (PDF) from the original on 2015-09-21.
  24. "BCG Vaccine: WHO position paper" (PDF). Weekly epidemiological record. 4 (79): 25-40. Jan 23, 2014.