బి.సి.జనార్దన్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి.సి.జనార్దన్ రెడ్డి
బి.సి.జనార్దన్ రెడ్డి


పదవీ కాలం
12 జూన్ 2024 – ప్రస్తుతం
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్
నియోజకవర్గం బనగానపల్లె

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు కాటసాని రామిరెడ్డి
నియోజకవర్గం బనగానపల్లె

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 - 2019
ముందు కాటసాని రామిరెడ్డి
తరువాత కాటసాని రామిరెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 5 జులై 1959
ఎనకండ్ల, బనగానపల్లె మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు బీసీ గుర్రెడ్డి, బీసీ లక్ష్మీదేవి
జీవిత భాగస్వామి ఇందిరమ్మ
బంధువులు బీసీ బాలతిమ్మారెడ్డి, బీసీ రాజారెడ్డి, బీసీ రామనాథరెడ్డి
సంతానం మనోహర్‌ రెడ్డి, మనోరమ, శ్రీలక్ష్మి
వృత్తి రాజకీయ నాయకుడు

బి.చిన్నోల జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014, 2024లో బనగానపల్లె నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

బి.సి.జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో చేరాడు.అతను 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి పై గెలిచి, తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అతను 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓడిపోయాడు.[4][5]

2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో బనగానపల్లె నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024 జూన్ 12 నుండి రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. EENADU (13 June 2024). "గెలుపు ధీరులు.. ప్రగతి సారథులు". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  4. The New Indian Express (8 January 2022). "TDP names new in-charges for 3 nagara panchayats ahead of polls". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  5. Andhrajyothy (13 June 2024). "వరించిన అదృష్టం". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  6. EENADU (14 June 2024). "పవన్‌కు పంచాయతీరాజ్‌... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.