బి.వి రాజారామ భట్
స్వరూపం
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2025) |
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
బి.వి రాజారమ భట్ భారతీయ గణితశాస్త్రజ్ఞుడు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ,బెంగళూరు లో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా పని చేశారు.
బి. వి రాజారామ్ భట్ | |
---|---|
![]() | |
జననం | 1966 |
జాతీయత | భారతదేశం |
వృత్తిసంస్థలు | ఇండియన్ స్టాటిస్టికల్, ఇన్స్టిట్యూట్, బెంగళూరు. |
చదువుకున్న సంస్థలు | ఇండియన్ స్టాటిస్టికల్,ఇన్స్టిట్యూట్ |
అవార్డు
[మార్చు]- శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం.
- 1997 లో యంగ్ శాస్త్రవేత్త అవార్డు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ.
- 1998 కి BM బిర్లా సైన్స్ బహుమతి.